ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కొవిడ్‌-19 తాజా సమాచారం

Posted On: 19 FEB 2022 9:19AM by PIB Hyderabad

దేశవ్యాప్త కొవిడ్‌-19 టీకా కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు 175.03 కోట్ల డోసులు అందించారు.

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 2,53,739

మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు  0.59%

ప్రస్తుత రికవరీ రేటు 98.21%

గత 24 గంటల్లో 60,298 మంది కోలుకున్నారు. దీంతో, కోలుకున్నవారి మొత్తం సంఖ్య 4,20,37,536 కు పెరిగింది.

గత 24 గంటల్లో 22,270 కొత్త కేసులు నమోదయ్యాయి.

రోజువారీ పాజిటివిటీ రేటు 1.80%

వారపు పాజిటివిటీ రేటు 2.50%

గత 24 గంటల్లో చేసిన 12,35,471 కొవిడ్‌ పరీక్షలతో కలిపి ఇప్పటివరకు 75.81 కోట్ల పరీక్షలు చేశారు. 

****



(Release ID: 1799707) Visitor Counter : 121