ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కొవిడ్‌-19 తాజా సమాచారం

Posted On: 16 FEB 2022 9:06AM by PIB Hyderabad

దేశవ్యాప్త కొవిడ్‌-19 టీకా కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు 173.86 కోట్ల డోసులు అందించారు.

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 3,70,240

మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 0.87%

ప్రస్తుత రికవరీ రేటు 97.94%

గత 24 గంటల్లో 82,988 మంది కోలుకున్నారు. దీంతో, కోలుకున్నవారి మొత్తం సంఖ్య 4,18,43,446 కు పెరిగింది.

గత 24 గంటల్లో 30,615 కొత్త కేసులు నమోదయ్యాయి.

రోజువారీ పాజిటివిటీ రేటు 2.45%

వారపు పాజిటివిటీ రేటు 3.32%

గత 24 గంటల్లో చేసిన 12,51,677 కొవిడ్‌ పరీక్షలతో కలిపి ఇప్పటివరకు 75.42 కోట్ల పరీక్షలు చేశారు. 

****



(Release ID: 1798761) Visitor Counter : 154