ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కొవిడ్-19 తాజా సమాచారం
Posted On:
14 FEB 2022 9:12AM by PIB Hyderabad
దేశవ్యాప్త కొవిడ్-19 టీకా కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు 172.95 కోట్ల డోసులు అందించారు.
దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 4,78,882
మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 1.12%
ప్రస్తుత రికవరీ రేటు 97.68%
గత 24 గంటల్లో 91,930 మంది కోలుకున్నారు. దీంతో, కోలుకున్నవారి మొత్తం సంఖ్య 4,16,77,641 కు పెరిగింది.
గత 24 గంటల్లో 34,113 కొత్త కేసులు నమోదయ్యాయి.
రోజువారీ పాజిటివిటీ రేటు 3.19%
వారపు పాజిటివిటీ రేటు 3.99%
గత 24 గంటల్లో చేసిన 10,67,908 కొవిడ్ పరీక్షలతో కలిపి ఇప్పటివరకు 75.18 కోట్ల పరీక్షలు చేశారు.
****
(Release ID: 1798325)
Visitor Counter : 158
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam