ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

కొవిడ్‌-19 తాజా సమాచారం

Posted On: 12 FEB 2022 9:14AM by PIB Hyderabad

దేశవ్యాప్త కొవిడ్‌-19 టీకా కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు 172.29 కోట్ల డోసులు అందించారు.

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 6,10,443

మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 1.43%

ప్రస్తుత రికవరీ రేటు 97.37%

గత 24 గంటల్లో 1,36,962 మంది కోలుకున్నారు. దీంతో, కోలుకున్నవారి మొత్తం సంఖ్య 4,14,68,120 కు పెరిగింది.

గత 24 గంటల్లో 50,407 కొత్త కేసులు నమోదయ్యాయి.

రోజువారీ పాజిటివిటీ రేటు 3.48%

వారపు పాజిటివిటీ రేటు 5.07%

గత 24 గంటల్లో చేసిన 14,50,532 కొవిడ్‌ పరీక్షలతో కలిపి ఇప్పటివరకు 74.93 కోట్ల పరీక్షలు చేశారు.

****


(Release ID: 1797958) Visitor Counter : 137