ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కొవిడ్-19 తాజా సమాచారం
Posted On:
10 FEB 2022 9:10AM by PIB Hyderabad
దేశవ్యాప్త కొవిడ్-19 టీకా కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు 171.28 కోట్ల డోసులు అందించారు.
దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 7,90,789
మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 1.86%
ప్రస్తుత రికవరీ రేటు 96.95%
గత 24 గంటల్లో 1,67,882 మంది కోలుకున్నారు. దీంతో, కోలుకున్నవారి మొత్తం సంఖ్య 4,11,80,751 కు పెరిగింది.
గత 24 గంటల్లో 67,084 కొత్త కేసులు నమోదయ్యాయి.
రోజువారీ పాజిటివిటీ రేటు 4.44%
వారపు పాజిటివిటీ రేటు 6.58%
గత 24 గంటల్లో చేసిన 15,11,321 కొవిడ్ పరీక్షలతో కలిపి ఇప్పటివరకు 74.61 కోట్ల పరీక్షలు చేశారు.
****
(Release ID: 1797195)
Visitor Counter : 160