ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కొవిడ్‌-19 తాజా సమాచారం

Posted On: 02 FEB 2022 9:06AM by PIB Hyderabad

దేశవ్యాప్త కొవిడ్‌-19 టీకా కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు 167.29 కోట్ల డోసులు అందించారు.

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 16,21,603

మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 3.90%

ప్రస్తుత రికవరీ రేటు 94.91%

గత 24 గంటల్లో 2,81,109 మంది కోలుకున్నారు. దీంతో, కోలుకున్నవారి మొత్తం సంఖ్య 3,95,11,307 కు పెరిగింది.

గత 24 గంటల్లో 1,61,386 కొత్త కేసులు నమోదయ్యాయి.

రోజువారీ పాజిటివిటీ రేటు 9.26%

వారపు పాజిటివిటీ రేటు 14.15%

గత 24 గంటల్లో చేసిన 17,42,793 కొవిడ్‌ పరీక్షలతో కలిపి ఇప్పటివరకు 73.24 కోట్ల పరీక్షలు చేశారు. 

 

****



(Release ID: 1794646) Visitor Counter : 114