ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కొవిడ్-19 తాజా సమాచారం
Posted On:
31 JAN 2022 9:04AM by PIB Hyderabad
దేశవ్యాప్త కొవిడ్-19 టీకా కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు 166.03 కోట్ల డోసులు అందించారు.
దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 18,31,268
మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 4.43%
ప్రస్తుత రికవరీ రేటు 94.37%
గత 24 గంటల్లో 2,62,628 మంది కోలుకున్నారు. దీంతో, కోలుకున్నవారి మొత్తం సంఖ్య 3,89,76,122 కు పెరిగింది.
గత 24 గంటల్లో 2,09,918 కొత్త కేసులు నమోదయ్యాయి.
రోజువారీ పాజిటివిటీ రేటు 15.77%
వారపు పాజిటివిటీ రేటు 15.75%
గత 24 గంటల్లో చేసిన 13,31,198 కొవిడ్ పరీక్షలతో కలిపి ఇప్పటివరకు 72.89 కోట్ల పరీక్షలు చేశారు.
****
(Release ID: 1793778)
Visitor Counter : 131