ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

కొవిడ్‌-19 తాజా సమాచారం

Posted On: 28 JAN 2022 9:03AM by PIB Hyderabad

దేశవ్యాప్త కొవిడ్‌-19 టీకా కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు 164.44 కోట్ల డోసులు అందించారు.

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 21,05,611

మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 5.18%

ప్రస్తుత రికవరీ రేటు 93.60%

గత 24 గంటల్లో 3,47,443 మంది కోలుకున్నారు. దీంతో, కోలుకున్నవారి మొత్తం సంఖ్య 3,80,24,771 కు పెరిగింది.

గత 24 గంటల్లో 2,51,209 కొత్త కేసులు నమోదయ్యాయి.

రోజువారీ పాజిటివిటీ రేటు 15.88%

వారపు పాజిటివిటీ రేటు 17.47%

గత 24 గంటల్లో చేసిన 15,82,307 కొవిడ్‌ పరీక్షలతో కలుపుకుని ఇప్పటివరకు 72.37 కోట్ల పరీక్షలు చేశారు. 

 

****


(Release ID: 1793178) Visitor Counter : 156