ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కొవిడ్-19 తాజా సమాచారం
Posted On:
27 JAN 2022 9:10AM by PIB Hyderabad
దేశవ్యాప్త కొవిడ్-19 టీకా కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు 163.84 కోట్ల డోసులు అందించారు.
దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 22,02,472
మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 5.46%
ప్రస్తుత రికవరీ రేటు 93.33%
గత 24 గంటల్లో 3,06,357 మంది కోలుకున్నారు. దీంతో, కోలుకున్నవారి మొత్తం సంఖ్య 3,76,77,328 కు పెరిగింది.
గత 24 గంటల్లో 2,86,384 కొత్త కేసులు నమోదయ్యాయి.
రోజువారీ పాజిటివిటీ రేటు 19.59%
వారపు పాజిటివిటీ రేటు 17.75%
గత 24 గంటల్లో చేసిన 14,62,261 కొవిడ్ పరీక్షలతో కలుపుకుని ఇప్పటివరకు 72.21 కోట్ల పరీక్షలు చేశారు.
****
(Release ID: 1792970)
Visitor Counter : 162