ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కొవిడ్-19 తాజా సమాచారం
Posted On:
26 JAN 2022 9:04AM by PIB Hyderabad
దేశవ్యాప్త కొవిడ్-19 టీకా కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు 163.58 కోట్ల డోసులు అందించారు.
దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 22,23,018
మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 5.55%
ప్రస్తుత రికవరీ రేటు 93.23%
గత 24 గంటల్లో 2,99,073 మంది కోలుకున్నారు. దీంతో, కోలుకున్నవారి మొత్తం సంఖ్య 3,73,70,971 కు పెరిగింది.
గత 24 గంటల్లో 2,85,914 కొత్త కేసులు నమోదయ్యాయి.
రోజువారీ పాజిటివిటీ రేటు 16.16%
వారపు పాజిటివిటీ రేటు 17.33%
గత 24 గంటల్లో చేసిన 17,69,745 కొవిడ్ పరీక్షలతో కలుపుకుని ఇప్పటివరకు 72.05 కోట్ల పరీక్షలు చేశారు.
****
(Release ID: 1792756)
Visitor Counter : 188