ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

కొవిడ్‌-19 తాజా సమాచారం

Posted On: 23 JAN 2022 9:10AM by PIB Hyderabad

దేశవ్యాప్త కొవిడ్‌-19 టీకా కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు 161.92 కోట్ల డోసులు అందించారు.

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 21,87,205

మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 5.57%

ప్రస్తుత రికవరీ రేటు 93.18%

గత 24 గంటల్లో 2,59,168 మంది కోలుకున్నారు. దీంతో, కోలుకున్నవారి మొత్తం సంఖ్య 3,65,60,650 కు పెరిగింది.

గత 24 గంటల్లో 3,33,533 కొత్త కేసులు నమోదయ్యాయి.

ఇప్పటివరకు నమోదైన మొత్తం ఒమిక్రాన్‌ కేసులు 10,050. నిన్నటి కంటే 3.69% వృద్ధి.

రోజువారీ పాజిటివిటీ రేటు 17.78%

వారపు పాజిటివిటీ రేటు 16.87%

గత 24 గంటల్లో చేసిన 18,75,533 కొవిడ్‌ పరీక్షలతో కలుపుకుని ఇప్పటివరకు 71.55 కోట్ల పరీక్షలు చేశారు. 

****


(Release ID: 1792002) Visitor Counter : 148