ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

కొవిడ్‌-19 తాజా సమాచారం

Posted On: 22 JAN 2022 8:56AM by PIB Hyderabad

దేశవ్యాప్త కొవిడ్‌-19 టీకా కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు 161.16 కోట్ల డోసులు అందించారు.

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 21,13,365

మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 5.43%

ప్రస్తుత రికవరీ రేటు 93.31%

గత 24 గంటల్లో 2,42,676 మంది కోలుకున్నారు. దీంతో, కోలుకున్నవారి మొత్తం సంఖ్య 3,63,01,482 కు పెరిగింది.

గత 24 గంటల్లో 3,37,704 కొత్త కేసులు నమోదయ్యాయి.

ఇప్పటివరకు నమోదైన మొత్తం ఒమిక్రాన్‌ కేసులు 10,050. నిన్నటి కంటే 3.69% వృద్ధి.

రోజువారీ పాజిటివిటీ రేటు 17.22%

వారపు పాజిటివిటీ రేటు 16.65%

గత 24 గంటల్లో చేసిన 19,60,954 కొవిడ్‌ పరీక్షలతో కలుపుకుని ఇప్పటివరకు 71.34 కోట్ల పరీక్షలు చేశారు. 

 

****


(Release ID: 1791789) Visitor Counter : 132