ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కొవిడ్-19 తాజా సమాచారం
Posted On:
20 JAN 2022 9:09AM by PIB Hyderabad
దేశవ్యాప్త కొవిడ్-19 టీకా కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు 159.67 కోట్ల డోసులు అందించారు.
దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 19,24,051
మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 5.03%
ప్రస్తుత రికవరీ రేటు 93.69%
గత 24 గంటల్లో 2,23,990 మంది కోలుకున్నారు. దీంతో, కోలుకున్నవారి మొత్తం సంఖ్య 3,58,07,029 కు పెరిగింది.
గత 24 గంటల్లో 3,17,532 కొత్త కేసులు నమోదయ్యాయి.
ఇప్పటివరకు నమోదైన మొత్తం ఒమిక్రాన్ కేసులు 9,287. నిన్నటి కంటే 3.63% వృద్ధి.
రోజువారీ పాజిటివిటీ రేటు 16.41%
వారపు పాజిటివిటీ రేటు 16.06%
గత 24 గంటల్లో చేసిన 19,35,180 కొవిడ్ పరీక్షలతో కలుపుకుని ఇప్పటివరకు 70.93 కోట్ల పరీక్షలు చేశారు.
****
(Release ID: 1791182)
Visitor Counter : 215