ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కొవిడ్-19 తాజా సమాచారం
Posted On:
18 JAN 2022 9:07AM by PIB Hyderabad
దేశవ్యాప్త కొవిడ్-19 టీకా కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు 158.04 కోట్ల డోసులు అందించారు.
దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 17,36,628
మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 4.62%
ప్రస్తుత రికవరీ రేటు 94.09%
గత 24 గంటల్లో 1,57,421 మంది కోలుకున్నారు. దీంతో, కోలుకున్నవారి మొత్తం సంఖ్య 3,53,94,882 కు పెరిగింది.
గత 24 గంటల్లో 2,38,018 కొత్త కేసులు నమోదయ్యాయి.
ఇప్పటివరకు నమోదైన మొత్తం ఒమిక్రాన్ కేసులు 8,891 . నిన్నటి కంటే 8.31% వృద్ధి.
రోజువారీ పాజిటివిటీ రేటు 14.43%
వారపు పాజిటివిటీ రేటు 14.92%
గత 24 గంటల్లో చేసిన 16,49,143 కొవిడ్ పరీక్షలతో కలుపుకుని ఇప్పటివరకు 70.54 కోట్ల పరీక్షలు చేశారు.
****
(Release ID: 1790717)
Visitor Counter : 159