ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కొవిడ్-19 తాజా సమాచారం
Posted On:
17 JAN 2022 9:03AM by PIB Hyderabad
దేశవ్యాప్త కొవిడ్-19 టీకా కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు 157.20 కోట్ల డోసులు అందించారు.
దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 16,56,341
మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 4.43%
ప్రస్తుత రికవరీ రేటు 94.27%
గత 24 గంటల్లో 1,51,740 మంది కోలుకున్నారు. దీంతో, కోలుకున్నవారి మొత్తం సంఖ్య 3,52,37,461 కు పెరిగింది.
గత 24 గంటల్లో 2,58,089 కొత్త కేసులు నమోదయ్యాయి.
ఇప్పటివరకు నమోదైన మొత్తం ఒమిక్రాన్ కేసులు 8,209. నిన్నటి కంటే 6.02% వృద్ధి.
రోజువారీ పాజిటివిటీ రేటు 19.65%
వారపు పాజిటివిటీ రేటు 14.41%
గత 24 గంటల్లో చేసిన 13,13,444 కొవిడ్ పరీక్షలతో కలుపుకుని ఇప్పటివరకు 70.37 కోట్ల పరీక్షలు చేశారు.
రాష్ట్రాలవారీగా ఒమిక్రాన్ కేసులు
క్ర.సం.
|
రాష్ట్రం/యూటీ
|
ఒమిక్రాన్ కేసుల సంఖ్య
|
డిశ్చార్జ్/కోలుకున్నవారు
|
1
|
మహారాష్ట్ర
|
1,738
|
932
|
2
|
పశ్చిమబంగాల్
|
1,672
|
22
|
3
|
రాజస్థాన్
|
1,276
|
1,040
|
4
|
దిల్లీ
|
549
|
57
|
5
|
కర్ణాటక
|
548
|
26
|
6
|
కేరళ
|
536
|
140
|
7
|
ఉత్తరప్రదేశ్
|
275
|
6
|
8
|
తెలంగాణ
|
260
|
47
|
9
|
తమిళనాడు
|
241
|
241
|
10
|
గుజరాత్
|
236
|
186
|
11
|
ఒడిశా
|
201
|
8
|
12
|
హరియాణా
|
169
|
160
|
13
|
ఆంధ్రప్రదేశ్
|
155
|
9
|
14
|
ఉత్తరాఖండ్
|
93
|
83
|
15
|
మేఘాలయ
|
75
|
10
|
16
|
పంజాబ్
|
61
|
61
|
17
|
బిహార్
|
27
|
0
|
18
|
జమ్ము&కశ్మీర్
|
23
|
10
|
19
|
గోవా
|
21
|
21
|
20
|
ఝార్ఖండ్
|
14
|
14
|
21
|
మధ్యప్రదేశ్
|
10
|
10
|
22
|
అసోం
|
9
|
9
|
23
|
చత్తీస్‌గఢ్
|
8
|
8
|
24
|
అండమాన్&నికోబార్ దీవులు
|
3
|
0
|
25
|
చండీఘర్
|
3
|
3
|
26
|
లద్దాఖ్
|
2
|
2
|
27
|
పుదుచ్చేరి
|
2
|
2
|
28
|
హిమాచల్‌ప్రదేశ్
|
1
|
1
|
29
|
మణిపూర్
|
1
|
1
|
|
మొత్తం
|
8,209
|
3,109
|
****
(Release ID: 1790470)
Visitor Counter : 218