ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కొవిడ్-19 తాజా సమాచారం
Posted On:
16 JAN 2022 9:03AM by PIB Hyderabad
దేశవ్యాప్త కొవిడ్-19 టీకా కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు 156.76 కోట్ల డోసులు అందించారు.
దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 15,50,377
మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 4.18%
ప్రస్తుత రికవరీ రేటు 94.51%
గత 24 గంటల్లో 1,38,331 మంది కోలుకున్నారు. దీంతో, కోలుకున్నవారి మొత్తం సంఖ్య 3,50,85,721 కు పెరిగింది.
గత 24 గంటల్లో 2,71,202 కొత్త కేసులు నమోదయ్యాయి.
ఇప్పటివరకు నమోదైన మొత్తం ఒమిక్రాన్ కేసులు 7,743 . నిన్నటి కంటే 28.17% వృద్ధి.
రోజువారీ పాజిటివిటీ రేటు 16.28%
వారపు పాజిటివిటీ రేటు 13.69%
గత 24 గంటల్లో చేసిన 16,65,404 కొవిడ్ పరీక్షలతో కలుపుకుని ఇప్పటివరకు 70.24 కోట్ల పరీక్షలు చేశారు.
****
(Release ID: 1790276)
Visitor Counter : 192