ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కొవిడ్-19 తాజా సమాచారం
Posted On:
15 JAN 2022 9:38AM by PIB Hyderabad
దేశవ్యాప్త కొవిడ్-19 టీకా కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు 156.02 కోట్ల డోసులు అందించారు.
దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 14,17,820
మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 3.85%
ప్రస్తుత రికవరీ రేటు 94.83%
గత 24 గంటల్లో 1,22,684 మంది కోలుకున్నారు. దీంతో, కోలుకున్నవారి మొత్తం సంఖ్య 3,49,47,390 కు పెరిగింది.
గత 24 గంటల్లో 2,68,833 కొత్త కేసులు నమోదయ్యాయి.
ఇప్పటివరకు నమోదైన మొత్తం ఒమిక్రాన్ కేసులు 6,041. నిన్నటి కంటే 5.01% వృద్ధి.
రోజువారీ పాజిటివిటీ రేటు 16.66%
వారపు పాజిటివిటీ రేటు 12.84%
గత 24 గంటల్లో చేసిన 16,13,740 కొవిడ్ పరీక్షలతో కలుపుకుని ఇప్పటివరకు 70.07 కోట్ల పరీక్షలు చేశారు.
****
(Release ID: 1790104)
Visitor Counter : 154