ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కొవిడ్-19 తాజా సమాచారం
Posted On:
14 JAN 2022 9:05AM by PIB Hyderabad
దేశవ్యాప్త కొవిడ్-19 టీకా కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు 155.39 కోట్ల డోసులు అందించారు.
దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 12,72,073
మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 3.48%
ప్రస్తుత రికవరీ రేటు 95.20%
గత 24 గంటల్లో 1,09,345 మంది కోలుకున్నారు. దీంతో, కోలుకున్నవారి మొత్తం సంఖ్య 3,48,24,706 కు పెరిగింది.
గత 24 గంటల్లో 2,64,202 కొత్త కేసులు నమోదయ్యాయి.
ఇప్పటివరకు నమోదైన ఒమిక్రాన్ కేసులు 5,753. నిన్నటి కంటే 4.83% వృద్ధి.
రోజువారీ పాజిటివిటీ రేటు 14.78%
వారపు పాజిటివిటీ రేటు 11.83%
గత 24 గంటల్లో చేసిన 17,87,457 కొవిడ్ పరీక్షలతో కలుపుకుని ఇప్పటివరకు 69.90 కోట్ల పరీక్షలు చేశారు.
****
(Release ID: 1789877)
Visitor Counter : 175