ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కొవిడ్-19 తాజా సమాచారం
Posted On:
09 JAN 2022 9:20AM by PIB Hyderabad
దేశవ్యాప్త కొవిడ్-19 టీకా కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు 151.58 కోట్ల డోసులను అందించారు.
దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 5,90,611
మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 1.66%
96.98%కు చేరిన రికవరీ రేటు
గత 24 గంటల్లో 40,863 మంది కోలుకున్నారు. దీంతో, కోలుకున్నవారి మొత్తం సంఖ్య 3,44,53,603 కు పెరిగింది.
గత 24 గంటల్లో 1,59,632 కొత్త కేసులు నమోదయ్యాయి.
రోజువారీ పాజిటివిటీ రేటు 10.21%
వారపు పాజిటివిటీ రేటు 6.77%
ఇప్పటివరకు 69 కోట్ల కొవిడ్ పరీక్షలు చేశారు.
రాష్ట్రాలవారీగా ఒమిక్రాన్ కేసులు
క్ర.సం.
|
రాష్ట్రం/యూటీ
|
ఒమిక్రాన్ కేసుల సంఖ్య
|
డిశ్చార్జ్/కోలుకున్నవారు
|
1
|
మహారాష్ట్ర
|
1,009
|
439
|
2
|
దిల్లీ
|
513
|
57
|
3
|
కర్ణాటక
|
441
|
26
|
4
|
రాజస్థాన్
|
373
|
208
|
5
|
కేరళ
|
333
|
93
|
6
|
గుజరాత్
|
204
|
160
|
7
|
తమిళనాడు
|
185
|
185
|
8
|
హరియాణా
|
123
|
92
|
9
|
తెలంగాణ
|
123
|
47
|
10
|
ఉత్తరప్రదేశ్
|
113
|
6
|
11
|
ఒడిశా
|
60
|
5
|
12
|
ఆంధ్రప్రదేశ్
|
28
|
9
|
13
|
పంజాబ్
|
27
|
16
|
14
|
పశ్చిమబంగాల్
|
27
|
10
|
15
|
గోవా
|
19
|
19
|
16
|
అసోం
|
9
|
9
|
17
|
మధ్యప్రదేశ్
|
9
|
9
|
18
|
ఉత్తరాఖండ్
|
8
|
5
|
19
|
మేఘాలయ
|
4
|
3
|
20
|
అండమాన్&నికోబార్ దీవులు
|
3
|
0
|
21
|
చండీఘర్
|
3
|
3
|
22
|
జమ్ము&కశ్మీర్
|
3
|
3
|
23
|
పుదుచ్చేరి
|
2
|
2
|
24
|
చత్తీస్‌గఢ్
|
1
|
0
|
25
|
హిమాచల్‌ప్రదేశ్
|
1
|
1
|
26
|
లద్దాఖ్
|
1
|
1
|
27
|
మణిపూర్
|
1
|
1
|
|
మొత్తం
|
3,623
|
1,409
|
****
(Release ID: 1788715)
Visitor Counter : 174