ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
353వ రోజు - తదుపరి దశ కోవిడ్ టీకాల కార్యక్రమం ప్రారంభం
15-18 వయోవర్గానికి దాదాపు 40 లక్షల టీకా డోసులు
దేశవ్యాప్తంగా 146.61 కోట్లు దాటిన మొత్తం డోసులు
ఈ రోజు సాయంత్రం 7 వరకు 90 లక్షలకు పైగా టీకా డోసులు
Posted On:
03 JAN 2022 10:29PM by PIB Hyderabad
దేశవ్యాప్త కోవిడ టీకాల కార్యక్రమం 2021 జనవరి 16 న మొదలుకాగా 18 ఏళ్ళు పైబడ్డవారందరికీ ఇవ్వటం మే 1 న మొదలైంది. 15-18 ఏళ్ల మధ్య వయసున్న యువతకు టీకాలిచ్చే సరికొత్త దశ ఈ రోజు మొదలైంది.
ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేస్తూ, ఈ రోజు టీకాలు వేయించుకున్న యువతను, వారి తల్లిదండ్రులను అభినందించారు. వచ్చే రోజుల్లో మరింతమంది యువత టీకాలు వేయించుకోవాలని కోరారు.
కేంద్ర ఆరోగ్య శాఖామంత్రి మన్ సుఖ్ మందవ్యా కూడా ఈ రోజు 15-18 మధ్య వయసున్న యువత మొదటిరోజునే దాదాపు 40 లక్షలమంది టీకాలు వేయించుకున్నందుకు అభినందించారు.
ఈరోజు భారత టీకాలకార్యక్రమం 146.61 కోట్ల డోసులు దాటి 146,61,36,622 కు చేరింది. 90 లక్షలకు పైగా (90,47,637) టీకా డోసులు ఈ సాయంత్రం 7 గంటలవరకు పంపిణీ అయ్యాయి. రాత్రి పొద్దుపోయాక పూర్తి సమాచారం అందే సరికి ఈ సంఖ్య మరింత పెరిగే వీలుంది.
మొత్తం పంపిణీ చేసిన టీకా డోసులు వయోవర్గాలవారీగా ఇలా ఉన్నాయి:
మొత్తం ఇప్పటిదాకా వేసిన టీకాల సమాచారం
|
ఆరోగ్య సిబ్బంది
|
మొదటి డోస్
|
10388144
|
రెండో డోస్
|
9720868
|
కోవిడ్ యోధులు
|
మొదటి డోస్
|
18386202
|
రెండో డోస్
|
16915931
|
15-18 వయోవర్గం
|
మొదటి డోస్
|
3955930
|
18-44 వయోవర్గం
|
మొదటి డోస్
|
502914965
|
రెండో డోస్
|
338613321
|
45-59 వయోవర్గం
|
మొదటి డోస్
|
195040377
|
రెండో డోస్
|
152367386
|
60 ఏళ్ళు పైబడ్డవారు
|
మొదటి డోస్
|
121699275
|
రెండో డోస్
|
96134223
|
మొత్తం మొదటి డోసులు
|
852384893
|
మొత్తం రెండో డోసులు
|
613751729
|
మొత్తం
|
1466136622
|
జనాభాలో ప్రాధాన్యతా వర్గాలవారీగా ఈ రోజు సాగిన మొత్తం టీకాల కార్యక్రమం వివరాలు ఇలా ఉన్నాయి:
తేదీ : జనవరి 3, 2021 (353వ రోజు)
|
ఆరోగ్య సిబ్బంది
|
మొదటి డోసు
|
73
|
రెండో డోసు
|
2460
|
కోవిడ్ యోధులు
|
మొదటి డోసు
|
282
|
రెండో డోసు
|
5876
|
15-18వయోవర్గం
|
మొదటి డోసు
|
3955930
|
18-44 వయోవర్గం
|
మొదటి డోసు
|
1867031
|
రెండో డోసు
|
2106995
|
45-59 వయోవర్గం
|
మొదటి డోసు
|
140507
|
రెండో డోసు
|
596921
|
60ఏళ్ళు పైబడ్డవారు
|
మొదటి డోసు
|
77007
|
రెండో డోసు
|
294555
|
మొత్తం మొదటి డోసులు
|
6040830
|
మొత్తం రెండో డోసులు
|
3006807
|
మొత్తం
|
9047637
|
జనాభాలో అత్యంత అణగారిన ప్రజలను కోవిడ్ నుంచి కాపాడే మార్గం టీకాల కార్యక్రమం. అందుకే దీనిని నిరంతరాయంగా అత్యున్నత స్థాయిలో పర్యవేక్షిస్తూనే ఉన్నారు.
***
(Release ID: 1787412)
Visitor Counter : 141