ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కొవిడ్‌-19 తాజా సమాచారం

Posted On: 24 DEC 2021 9:31AM by PIB Hyderabad

దేశవ్యాప్త కొవిడ్‌-19 టీకా కార్యక్రమంలో భాగంగా, ఇప్పటివరకు 140.31 కోట్ల డోసులను అందించారు.

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 77,516

మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 1% కంటే తక్కువగా, 0.22% వద్ద ఉన్నాయి. 2020 మార్చి నుంచి ఇది కనిష్ట స్థాయి.

రికవరీ రేటు 98.40% కు చేరింది. 2020 మార్చి నుంచి ఇది గరిష్ట స్థాయి.

గత 24 గంటల్లో 7,051 మంది కోలుకున్నారు. దీంతో, కోలుకున్నవారి మొత్తం సంఖ్య 3,42,15,977 కు పెరిగింది.

గత 24 గంటల్లో 6,650 కొత్త కేసులు నమోదయ్యాయి.

రోజువారీ పాజిటివిటీ రేటు (0.57%) గత 81 రోజులుగా 2% కన్నా తక్కువగా ఉంది.

వారపు పాజిటివిటీ రేటు (0.59%) గత 40 రోజులుగా 1% కన్నా తక్కువగా ఉంది.

ఇప్పటివరకు 66.98 కోట్ల కొవిడ్‌ పరీక్షలు చేశారు.

రాష్ట్రాలవారీగా ఒమిక్రాన్‌ కేసులు

క్ర.సం.

రాష్ట్రం    

ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య

డిశ్చార్జ్/కోలుకున్నవారు

1

మహారాష్ట్ర  

88

42

2

దిల్లీ  

67

23

3

తెలంగాణ  

38

0

4

తమిళనాడు  

34

0

5

కర్ణాటక  

31

15

6

గుజరాత్‌  

30

5

7

కేరళ  

27

0

8

రాజస్థాన్‌  

22

19

9

హరియాణా  

4

2

10

ఒడిశా  

4

0

11

జమ్ము&కశ్మీర్‌

3

3

12

పశ్చిమబంగాల్‌  

3

1

13

ఆంధ్రప్రదేశ్‌  

2

1

14

ఉత్తరప్రదేశ్‌  

2

2

15

చండీఘర్‌  

1

0

16

లద్దాఖ్‌  

1

1

17

ఉత్తరాఖండ్‌  

1

0

 

మొత్తం

358

114

 

 

****



(Release ID: 1784810) Visitor Counter : 122