ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

కొవిడ్‌-19 తాజా సమాచారం

Posted On: 21 DEC 2021 10:47AM by PIB Hyderabad

దేశవ్యాప్త కొవిడ్‌-19 టీకా కార్యక్రమంలో భాగంగా, ఇప్పటివరకు 138.35 కోట్ల డోసులను అందించారు.

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 79,097. ఇది 574 రోజుల కనిష్ట స్థాయి.

మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 1% కంటే తక్కువగా, 0.23% వద్ద ఉన్నాయి. 2020 మార్చి నుంచి ఇది కనిష్ట స్థాయి.

రికవరీ రేటు 98.40% కు చేరింది. 2020 మార్చి నుంచి ఇది గరిష్ట స్థాయి.

గత 24 గంటల్లో 8,043 మంది కోలుకున్నారు. దీంతో, కోలుకున్నవారి మొత్తం సంఖ్య 3,41,95,060 కు పెరిగింది.

గత 24 గంటల్లో 5,326 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇది 581 రోజుల కనిష్ట స్థాయి.

రోజువారీ పాజిటివిటీ రేటు (0.53%) గత 78 రోజులుగా 2% కన్నా తక్కువగా ఉంది.

వారపు పాజిటివిటీ రేటు (0.59%) గత 37 రోజులుగా 1% కన్నా తక్కువగా ఉంది.

ఇప్పటివరకు 66.61 కోట్ల కొవిడ్‌ పరీక్షలు చేశారు.

 

రాష్ట్రాలవారీగా ఒమిక్రాన్‌ కేసులు

క్ర.సం.

రాష్ట్రం    

ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య

డిశ్చార్జ్/కోలుకున్నవారు

1

మహారాష్ట్ర  

54

28

2

దిల్లీ  

54

12

3

తెలంగాణ  

20

0

4

కర్ణాటక  

19

15

5

రాజస్థాన్‌  

18

18

6

కేరళ  

15

0

7

గుజరాత్‌  

14

0

8

ఉత్తరప్రదేశ్‌  

2

2

9

ఆంధ్రప్రదేశ్‌  

1

1

10

చండీఘర్‌  

1

0

11

తమిళనాడు

1

0

12

పశ్చిమబంగాల్‌  

1

1

 

మొత్తం

200

77

 

****


(Release ID: 1783783) Visitor Counter : 159