ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కొత్త ఎయిమ్స్ వంటి సంస్థల కోసం కేటాయించిన నిధులపై - తాజా సమాచారం

Posted On: 17 DEC 2021 2:23PM by PIB Hyderabad

ప్రధానమంత్రి స్వాస్థ్య సురక్ష యోజన (పి.ఎం.ఎస్.ఎస్.వై) కింద మంజూరైన కొత్త ఎయిమ్స్ కోసం నిధులను, ఈ పథకం కోసం బడ్జెట్ కేటాయింపుల నుండి అందుబాటులో ఉంచడం జరిగింది.   ఒక ప్రాజెక్టుగా కొత్త ఎయిమ్స్ ఏర్పాటు కోసం, పి.ఎం.ఎస్.ఎస్.వై. బడ్జెట్ క్యాపిటల్ ఖాతా కింద కేటాయింపుల నుండి ఎగ్జిక్యూటింగ్ ఏజెన్సీలకు నిధులు విడుదల చేయడం జరిగింది.   ఎయిమ్స్ ప్రాజెక్ట్ వారీగా 2019-20 మరియు 2020-21 ఆర్ధిక సంవత్సరాల్లో విడుదల చేసిన నిధుల వివరాలు అనుబంధం-I లో ఉన్నాయి.

ఆయా సంస్థల స్థాయిలో కార్యాచరణ వ్యయం కోసం,  పూర్తిస్థాయిలో / పాక్షికంగా పనిచేసే ఎయిమ్స్ సంస్థలకు పి.ఎం.ఎస్.ఎస్.వై. బడ్జెట్ కు చెందిన రెవెన్యూ ఖాతా నుండి గ్రాంట్-ఇన్-ఎయిడ్ రూపంలో నిధులు విడుదల చేయడం జరిగింది. ఆ వివరాలు అనుబంధం-II లో ఉన్నాయి.

అనుబంధం-I

ఎయిమ్స్ ప్రాజెక్టు వారీగా 2019-20 మరియు 2020-21 మధ్య విడుదలైన నిధుల వివరాలు

క్రమ సంఖ్య 

ఎయిమ్స్ 

విడుదలైన ప్రాజెక్టు నిధులు 

(రూపాయలు కోట్లలో)

2019-20

2020-21

1

రాయ్ బరేలీ,

ఉత్తర ప్రదేశ్

176.54

200.34

2

మంగళగిరి, 

ఆంధ్రప్రదేశ్ 

233.11

261.10

3

నాగపూర్, 

మహారాష్ట్ర 

 

340.11

231.77

4

కళ్యాణి, 

పశ్చిమ బెంగాల్ 

316.19

274.02

5

గోరఖ్ పూర్,

ఉత్తరప్రదేశ్ 

 

332.17

127.13

6

బతిండా, 

పంజాబ్ 

232.10

202.02

7

గౌహతి, 

అస్సాం 

167.13

166.31

8

బిలాస్ పూర్, 

హిమాచలప్రదేశ్ 

280.23

378.78

9

దియోఘర్, 

ఝార్ఖండ్ 

164.32

206.63

10

విజయనగర్, 

జమ్మూ 

0.00

322.35

11

అవంతిపొరా, 

కశ్మీర్ 

0.00

211.16

12

మధురై, 

తమిళనాడు 

3.12

4.23

13

రాజ్ కోట్,

గుజరాత్ 

2.20

161.86

14

బీబీనగర్, 

తెలంగాణ 

12.09

6.77

 

అనుబంధం-II

పూర్తిస్థాయిలో / పాక్షికంగా పనిచేసే ఎయిమ్స్ కి గ్రాంట్స్-ఇన్-ఎయిడ్ గా విడుదల చేసిన నిధుల వివరాలు 

 

 

 

క్రమ

సంఖ్య 

 

 

 

      ఎయిమ్స్ 

గ్రాంట్-ఇన్-ఎయిడ్ గా 

విడుదలైన నిధులు 

 

(రూపాయలు కోట్లలో)

2019-20

2020-21

1

రాయబరేలి,

ఉత్తర ప్రదేశ్ 

23.96

40.00

2

మంగళగిరి, 

ఆంధ్రప్రదేశ్ 

31.00

53.50

3

నాగపూర్, 

మహారాష్ట్ర 

31.00

66.50

4

కళ్యాణి, 

పశ్చిమ బెంగాల్

18.00

16.30

5

గోరఖ్ పూర్,

ఉత్తరప్రదేశ్ 

27.00

60.30

6

బతిండా, 

పంజాబ్ 

6.81

37.50

7

గౌహతి, 

అస్సాం 

1.00

9.50

8

బిలాస్ పూర్, 

హిమాచలప్రదేశ్

1.50

5.00

9

దియోఘర్, 

ఝార్ఖండ్ 

3.00

28.30

10

విజయనగర్, 

జమ్మూ

0.00

3.00

11

అవంతిపొరా, 

కశ్మీర్

0.00

1.50

12

రాజ్ కోట్,

గుజరాత్ 

0.00

9.00

13

బీబీనగర్, 

తెలంగాణ

22.00

29.00

 

కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి డాక్టర్‌ భారతి ప్రవీణ్‌ పవార్‌ ఈరోజు లోక్‌ సభకు లిఖితపూర్వకంగా సమర్పించిన సమాధానంలో ఈ సమాచారాన్ని తెలియజేశారు. 

******



(Release ID: 1782986) Visitor Counter : 106