ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ
కలపేతర అటవీ ఉత్పత్తులకు సంబంధించి ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో విలువజోడింపు, కలపేతర అటవీ ఉత్పత్తుల మార్కెటింగ్ పై డిసెంబర్ 15 నుంచి 2022 ఫిబ్రవరి 12 వరకు శిక్షణ కార్యక్రమం.
Posted On:
17 DEC 2021 1:10PM by PIB Hyderabad
2021 డిసెంబర్ 15 నుంచి 2022 ఫిబ్రవరి 12 వరకు , విలువ జోడింపు, కలపేతర అటవీ ఉత్పత్తుల మార్కెటింగ్ - వెదురు కళాకృతులపై భారత ప్రభుత్వానికి చెందిన పర్యావరణం , అటవీ వాతావరణ మార్పుల మంత్రిత్వశాఖ కింద గల ఇఎన్ విఐఎస్ సెక్రటేరియట్ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది..
దీనిని ఇఎన్ విఐఎస్ హబ్ - అస్సాం, అస్సాం సైన్స్ టెక్నాలజీ ఎన్విరాన్‌మెంట్ కౌన్సిల్ (ఎఎస్ టిఇసి) ఈశాన్య కేన్ అండ్ బాంబూ కౌన్సిల్ (ఎన్ ఇ సిబిడిసి), బుర్నిహట్, గౌహతి (అస్సాం) తో కలసి గౌహతిలోని ఎన్ ఇసిబిడిసి క్యాంపస్ లో దీనిని ప్రారంభించింది.
ఈ సందర్భంగా శిక్షణార్థులకు ఎన్ .ఇ.సి.బి.డి.సి ఎం.డి ఆర్ శైలేంద్ర చౌదరి , అస్సాం కు చెందిన పలువురు అధికారులు స్వాగతం పలికారు.
***
(Release ID: 1782734)