కార్మిక, ఉపాధికల్పన మంత్రిత్వ శాఖ
మహారాష్ట్రలో అత్యధికంగా ఆత్మనిర్భర్ భారత్ రోజ్‌గార్ యోజన లబ్ధిదారుల సంఖ్య
Posted On:
13 DEC 2021 4:23PM by PIB Hyderabad
ఆత్మనిర్భర్ భారత్ రోజ్‌గార్ యోజన పథకం కింద మహారాష్ట్రలో అత్యధిక సంఖ్యలో లబ్ధిదారులు ప్రయోజనం పొందనున్నారు. మహారాష్ట్ర తరువాత గుజరాత్, కర్ణాటక రాష్ట్రాల్లో లబ్ధిదారులు ఎక్కువగా వున్నారు. సంస్థల నుంచి ఆత్మనిర్భర్ భారత్ రోజ్‌గార్ యోజన కింద అందిన దరఖాస్తులు, ఈ పథకం కింద ప్రభుత్వం అందించే సహాయం వివరాలు రాష్ట్రాలవారీగా కింద ఇవ్వబడ్డాయి.
రాష్ట్రాల వారీగా లబ్ధిదారుల సంస్థల జాబితా (సంస్థలు), ఉద్యోగులు మరియు ప్రయోజన మొత్తం (04.12.2021 వరకు)
|
క్రమ సంఖ్య
|
రాష్ట్రం
|
సంస్థలు
|
ఉద్యోగులు
|
ప్రయోజన మొత్తం (రూ.లలో)
|
1
|
అండమాన్ మరియు నికోబార్ దీవులు
|
32
|
368
|
39,77,396
|
2
|
ఆంధ్రప్రదేశ్
|
3,025
|
1,07,324
|
77,51,87,953
|
3
|
అరుణాచల్ ప్రదేశ్
|
9
|
59
|
3,80,640
|
4
|
అస్సాం
|
436
|
11,873
|
7,14,09,916
|
5
|
బీహార్
|
902
|
17,616
|
15,74,59,757
|
6
|
చండీగఢ్
|
1,268
|
43,618
|
29,42,33,850
|
7
|
ఛత్తీస్‌గఢ్
|
2,286
|
55,733
|
40,76,13,436
|
8
|
ఢిల్లీ
|
2,443
|
1,47,520
|
87,18,86,213
|
9
|
గోవా
|
437
|
14,427
|
9,27,41,595
|
10
|
గుజరాత్
|
12,379
|
4,44,741
|
2,78,63,52,624
|
11
|
హర్యానా
|
5,974
|
2,57,728
|
1,67,79,95,256
|
12
|
హిమాచల్ ప్రదేశ్
|
1,700
|
56,681
|
37,60,28,799
|
13
|
జమ్మూ మరియు కాశ్మీర్
|
681
|
12,895
|
10,49,62,007
|
14
|
జార్ఖండ్
|
1,649
|
41,587
|
31,46,95,599
|
15
|
కర్ణాటక
|
8,024
|
3,07,164
|
2,21,63,55,794
|
16
|
కేరళ
|
2,034
|
60,521
|
45,94,47,215
|
17
|
లడఖ్
|
12
|
163
|
8,96,149
|
18
|
మధ్యప్రదేశ్
|
4,760
|
1,38,512
|
1,03,57,85,589
|
19
|
మహారాష్ట్ర
|
17,524
|
6,49,560
|
4,09,72,34,366
|
20
|
మణిపూర్
|
38
|
765
|
53,73,983
|
21
|
మేఘాలయ
|
31
|
966
|
1,47,23,933
|
22
|
మిజోరం
|
12
|
292
|
41,97,954
|
23
|
నాగాలాండ్
|
7
|
43
|
4,38,698
|
24
|
ఒరిస్సా
|
3,182
|
59,485
|
46,17,12,892
|
25
|
పంజాబ్
|
5,249
|
1,19,577
|
91,21,26,945
|
26
|
రాజస్థాన్
|
8,725
|
2,19,079
|
1,41,91,17,573
|
27
|
సిక్కిం
|
95
|
2,747
|
2,42,67,287
|
28
|
తమిళనాడు
|
12,803
|
5,35,615
|
3,00,46,76,607
|
29
|
తెలంగాణ
|
4,097
|
1,85,051
|
1,03,56,10,742
|
30
|
త్రిపుర
|
130
|
3,091
|
2,90,18,051
|
31
|
ఉత్తర ప్రదేశ్
|
9,548
|
2,75,180
|
2,13,28,53,265
|
32
|
ఉత్తరాఖండ్
|
1,931
|
63,444
|
44,15,82,808
|
33
|
పశ్చిమ బెంగాల్
|
5,593
|
1,39,126
|
89,06,99,250
|
|
సంపూర్ణ మొత్తము
|
1,17,016
|
39,72,551
|
26,12,10,44,142
|
కార్మికులకు పీఎఫ్ మొత్తాన్ని త్వరితగతిన అందజేయడానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలు క్రింది విధంగా ఉన్నాయి:
- i ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్) క్లెయిమ్‌ల ఆటో సెటిల్‌మెంట్‌ను ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ( ఈపీఎఫ్ఓ ) 2020 జనవరి లో ప్రవేశపెట్టింది.
- ii. విపత్తులు , వరదలు, భూకంపం వంటి ఏదైనా వైపరీత్యాలు ఏర్పడినప్పుడు వీటి వల్ల ప్రభావితమైన ప్రాంతాలలో ఉన్న కార్యాలయం(ల)లో క్లెయిమ్‌లను పరిష్కరించడం సాధ్యం కాదు. దీనిని దృష్టిలో ఉంచుకుని ఈపీఎఫ్ సభ్యులకు నిరంతరాయ సేవలను అందించడానికి ఈపీఎఫ్ఓ లో బహుళ-స్థాన క్లెయిమ్ పరిష్కార సదుపాయం ప్రవేశపెట్టబడింది. ఈ సౌకర్యంతో ఈపీఎఫ్ సభ్యులకు ఎటువంటి అంతరాయం లేకుండా నిరంతరాయ సేవలను అందించడంలోను, ఈపీఎఫ్ఓ కార్యాలయాలకు విపత్తుల నుంచి రక్షణ కల్పించడానికి సహాయపడింది.
సంవత్సరం వారీగా క్లెయిమ్‌లను పరిష్కరించడానికి తీసుకున్న సగటు సమయం క్రింది విధంగా ఉంది.
ఆర్థిక
సంవత్సరం
|
పరిష్కరించడానికి తీసుకున్న సమయం (రోజుల్లో)
|
2019-20
|
11.5 రోజులు
|
2020-21
|
8.4 రోజులు
|
2021-22 (06.12.2021 నాటికి)
|
7.3 రోజులు
|
పై పట్టికలో చూపినట్టుగా 2019-20 ఆర్థిక సంవత్సరం నుంచి 2021-22 ఆర్థిక సంవత్సరం వరకు క్లెయిమ్‌ల పరిష్కారం వేగం పెరిగింది.
ఈ సమాచారాన్ని రాష్ట్ర కార్మిక మరియు ఉపాధి శాఖ మంత్రి శ్రీరామేశ్వర్ తేలి ఈరోజు లోక్‌సభలో తెలిపారు.
***
(Release ID: 1781025)
|