ప్రధాన మంత్రి కార్యాలయం
‘క్రియేటింగ్సినర్జీస్ ఫార్ సీమ్ లెస్ క్రెడిట్ ఫ్లో ఎండ్ ఇకానామిక్ గ్రోథ్ ’ అంశం పై నవంబర్ 18 న జరిగే సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించనున్నప్రధాన మంత్రి
Posted On:
18 NOV 2021 10:44AM by PIB Hyderabad
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ‘క్రియేటింగ్ సినర్జీస్ ఫార్ సీమ్లెస్ క్రెడిట్ ఫ్లో ఎండ్ ఇకానామిక్ గ్రోథ్’ అంశం పై 2021 నవంబర్ 18న మధ్యాహ్నం 12 గంటల కు న్యూ ఢిల్లీ లోని ద అశోక్హోటల్ లో ఏర్పాటైన సమావేశం యొక్క ముగింపుసదస్సు ను ఉద్దేశించి ప్రసంగిస్తారు.
ఆర్థిక మంత్రిత్వ శాఖ లోని ఫైనాన్శియల్ సర్వీసెస్ డిపార్ట్ మెంటు ఈసమావేశాన్ని 2021 నవంబర్ 17వ, 18వ తేదీల లో నిర్వహిస్తోంది. ఈ సమావేశం లో వివిధ మంత్రిత్వ శాఖ లు, బ్యాంకు లు, ఆర్థిక సంస్థల తో పాటు పరిశ్రమ ల ప్రతినిధులు కూడా పాలుపంచుకొంటారు.
ఈ సందర్భం లో కేంద్ర ఆర్థిక మంత్రి కూడా పాల్గొంటారు.
(Release ID: 1772888)
Visitor Counter : 159
Read this release in:
Assamese
,
Gujarati
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam