ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కోవిడ్ -19 తాజా సమాచారం

Posted On: 14 NOV 2021 9:13AM by PIB Hyderabad

దేశవ్యాప్త టీకాల కార్యక్రమంలో భాగంగా ఇప్పటిదాకా  112.01 కోట్ల టీకా డోసుల పంపిణీ  

దేశంలో ప్రస్తుతం కోవిడ్  చికిత్స పొందుతున్నవారి సంఖ్య 1,35,918; 522 రోజులు (17 నెలల్లో) అత్యల్పం

మొత్తం కోవిడ్  కేసుల్లో చికిత్సలో ఉన్నావారు 1% లోపే ; ప్రస్తుతం 0.39% మంది; మార్చి 2020 తరువాత అత్యల్పం

కోలుకున్నవారి శాతం 98.26%; మార్చి 2020 తరువాత ఇది అత్యధికం 

గత 24 గంటల్లో కోలుకున్నవారు 11,376 మంది. దీంతో కోలుకున్నవారి సంఖ్య 3,38,37,859కు చేరిక

గత 24 గంటల్లో వచ్చిన కొత్త కోవిడ్ కేసులు 11,271

రోజువారీ పాజిటివిటీ శాతం 0.90%; గత 41 రోజులుగా 2% లోపే 

వారపు పాజిటివిటీ శాతం 1.01%; గత 51 రోజులుగా 2% లోపే   

ఇప్పటిదాకా జరిపిన కోవిడ్  పరీక్షలు  62.37 కోట్లు

 

***



(Release ID: 1771749) Visitor Counter : 153