ప్రధాన మంత్రి కార్యాలయం
ధన్ తేరస్ నాడు ప్రజల కుశుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
02 NOV 2021 12:03PM by PIB Hyderabad
ధన్ తేరస్ సందర్భం లో ప్రజల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్ష లు తెలియజేశారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో –
‘‘విశిష్ట సందర్భం అయిన ధన్ తేరస్ ను పురస్కరించుకొని దేశ ప్రజలందరి కి ఇవే శుభాకాంక్ష లు.’’ అని పేర్కొన్నారు.
***
(रिलीज़ आईडी: 1768908)
आगंतुक पटल : 201
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Urdu
,
English
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam