ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కొవిడ్‌-19 తాజా సమాచారం

Posted On: 25 OCT 2021 9:20AM by PIB Hyderabad

దేశవ్యాప్త కొవిడ్‌-19 టీకా కార్యక్రమంలో భాగంగా, ఇప్పటివరకు 102.27 కోట్ల డోసులను అందించారు.

గత 24 గంటల్లో 14,306 కొత్త కేసులు నమోదయ్యాయి.

రికవరీ రేటు 98.18% కు చేరింది. 2020 మార్చి నుంచి ఇది గరిష్ట స్థాయి.

గత 24 గంటల్లో 18,762 మంది కోలుకున్నారు. దీంతో, కోలుకున్నవారి మొత్తం సంఖ్య 3,35,67,367 కు పెరిగింది.

మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 1% కంటే తక్కువగా, 0.49% వద్ద ఉన్నాయి. 2020 మార్చి నుంచి ఇది కనిష్ట స్థాయి.

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 1,67,695. ఇది 239 రోజుల కనిష్ట స్థాయి.

వారపు పాజిటివిటీ రేటు (1.24%) గత 31 రోజులుగా 2% కన్నా తక్కువగా ఉంది.

రోజువారీ పాజిటివిటీ రేటు (1.43%) గత 21 రోజులుగా 2% కన్నా తక్కువగా ఉంది.

ఇప్పటివరకు 60.07 కోట్ల కొవిడ్‌ పరీక్షలు చేశారు.

****



(Release ID: 1766260) Visitor Counter : 157