సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ

ప్రసార భారతి నెట్‌వర్క్ లో టి 20 ప్రపంచ కప్ మెగా కవరేజ్

Posted On: 06 OCT 2021 3:46PM by PIB Hyderabad

2021 టీ 20 ప్రపంచకప్‌కు కౌంట్‌డౌన్ ప్రారంభమయింది. ఈ నేపథ్యంలో ప్రసార భారతి నెట్‌వర్క్ ఈ టోర్నమెంట్  360 డిగ్రీల కవరేజీని కలిగి ఉంది. భారతదేశంలో క్రికెట్‌కు ఉన్న విశేష ఆదరణ నేపథ్యంలో దూరదర్శన్ మరియు ఆల్ ఇండియా రేడియోలు లైవ్ మ్యాచ్‌లురేడియో వ్యాఖ్యానం మరియు ప్రత్యేక షోలతో మెగా కవరేజీని ప్లాన్ చేసింది.

క్రికెట్ ఔత్సాహికులందరికీ శుభవార్త ఏటంటే ఇండియా పాల్గొనే మ్యాచ్‌లతో పాటు సెమీ-ఫైనల్స్ మరియు ఫైనల్‌లు డిడి ఫ్రీడిష్‌లోని డిడి స్పోర్ట్స్‌ లో ప్రత్యక్ష ప్రసారం చేయబడతాయి. అక్టోబర్ 23 నుండి ఆల్ ఇండియా రేడియో హిందీ మరియు ఆంగ్లంలో అన్ని మ్యాచ్‌ల బాల్-బై-బాల్ వ్యాఖ్యానాన్ని ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది.

 

ఈ సారి దూరదర్శన్‌లో టి 20 ప్రపంచకప్ చూడటం మరింత ఉత్తేజకరమైన అనుభూతిని కలిగిస్తుంది. డిడి స్పోర్ట్స్ ప్రజల భాగస్వామ్యంతో కూడిన బహుళ ప్రదర్శనలను ప్లాన్ చేసింది. 'క్రికెట్ లైవ్అనే షోలో 'పబ్లిక్ కా కప్తాన్భాగం ఉంటుంది. ఇందులో సాధారణ ప్రజలు కెప్టెన్ టోపీని ధరించాలని మరియు స్కిప్పర్‌గా కీలక నిర్ణయాలు తీసుకోవాల్సిందిగా కోరతారు. 'ఆర్‌జేస్ కా క్రికెట్ ఫండఅనేది మరొక ఆసక్తికరమైన టాక్ షో. ఇందులో ఇండియా రేడియో జాకీలుక్రికెట్ నిపుణులతో పాటుడిడి స్పోర్ట్స్‌లో ప్రజలతో ఇంటరాక్ట్ అవుతారు. ఇది ప్రసార భారతిలోని కంటెంట్ ఆవిష్కరణ యొక్క ఉత్పత్తి. ఇది టీవీ మరియు రేడియో సినర్జీకి చక్కటి ఉదాహరణ.

 

డిడిస్పోర్ట్స్‌లో మ్యాచ్‌లు మరియు ప్రత్యేక ప్రదర్శనల షెడ్యూల్

 

మ్యాచ్/షో

తేదీ

సమయం

 

ఇండియా వర్సెస్ పాకిస్తాన్ 

 

అక్టోబర్ 24, 2021

 

సాయంత్రం 7:30 నుండి

ఇండియా వర్సెస్ న్యూజిలాండ్

 అక్టోబర్ 31, 2021

సాయంత్రం 7:30 నుండి

ఇండియా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్

నవంబర్ 3, 2021

సాయంత్రం 7:30 నుండి

 ఇండియా వర్సెస్ టిబిడి

నవంబర్ 5, 2021

సాయంత్రం 7:30 నుండి 

ఇండియా వర్సెస్ టిబిడి

నవంబర్ 8, 2021

సాయంత్రం 7:30 నుండి 

మొదటి సెమీ ఫైనల్

నవంబర్ 10, 2021

సాయంత్రం 7:30 నుండి 

రెండవ సెమీ ఫైనల్

నవంబర్ 11, 2021

సాయంత్రం 7:30 నుండి 

ఫైనల్

నవంబర్ 14, 2021

సాయంత్రం 7:30 నుండి 

టి 20 కా కింగ్ కౌన్ (అరగంట ప్రివ్యూ మరియు రివ్యూ షో)

అక్టోబర్ 23 నుండి నవంబర్ 14, 2021 వరకు ప్రతిరోజూ

ఉదయం 9:30. రిపీట్ మధ్యాహ్నం 3:00 PM

 

 

 

క్రికెట్ లైవ్

ఇండియా మ్యాచ్ రోజులు + సెమీ ఫైనల్స్ + ఫైనల్

సాయంత్రం 6:00 నుండి 7:00 వరకూ

 

 

ఫోర్త్ అంపైర్

ఇండియా మ్యాచ్ రోజులు + సెమీ ఫైనల్స్ + ఫైనల్

సాయంత్రం 7:00 నుండి 7:30 వరకూ

ఆర్జేస్ కా క్రికెట్ ఫండా

ఇండియా మ్యాచ్ రోజులు + సెమీ ఫైనల్స్ + ఫైనల్

మధ్యాహ్న 12:00 నుండి

 

 

 

ఆల్ ఇండియా రేడియో భారతదేశ మ్యాచ్‌లుసెమీ ఫైనల్స్ మరియు ఫైనల్‌ మ్యాచ్ లను 66 గుర్తించబడిన ప్రైమరీ ఛానల్ ట్రాన్స్‌ మీటర్లుఎఫ్ఎం రెయిన్‌బో నెట్‌వర్క్86 ఎల్ఆర్ఎస్ స్టేషన్లు12 ఎఫ్ఎం రిలే ట్రాన్స్‌ మీటర్లుడీటీహెచ్ మరియు డీఆర్ఎం ప్రసారం చేస్తుంది. నాన్-ఇండియా మ్యాచ్‌లు ఎల్ఆర్ఎస్ఎఫ్ఎం రిలే ట్రాన్స్‌ మీటర్లుడిటిహెచ్ మరియు డిఆర్ఎం ద్వారా ప్రసారం చేయబడతాయి.

 

                                                                ఆల్ ఇండియా రేడియోలో బాల్-బై-బాల్ కామెంటరీ షెడ్యూల్

తేది

మ్యాచ్

కామెంటరీ టైమింగ్  (ఐఎస్టీ) (ప్రత్యేక ప్రదర్శనలతో సహా)

 

 

 

 

23.10.2021

ఆస్ట్రేలియా vs దక్షిణ ఆఫ్రికా

1500 నుండి 1930 గంటలు లేదా మ్యాచ్ ముగిసే వరకు

 ఇంగ్లాండ్ vs

వెస్ట్ ఇండీస్

   1900 నుండి 2330 గంటలు లేదా మ్యాచ్ ముగిసే వరకు

 

 

 

24.10.2021

   1 vs  బి2

1500 నుండి 1930 గంటలు లేదా మ్యాచ్ ముగిసే వరకు

ఇండియాvs పాకిస్తాన్

  1900 నుండి 2330 గంటలు లేదా మ్యాచ్ ముగిసే వరకు

25.10.2021

ఆఫ్ఘనిస్తాన్Vs బి1

  1900 నుండి 2330 గంటలు లేదా మ్యాచ్ ముగిసే వరకు

 

 

 

26.10.2021

దక్షిణాఫ్రికా  vs

వెస్ట్‌ ఇండిస్‌

1500 నుండి 1930 గంటలు లేదా మ్యాచ్ ముగిసే వరకు

పాకిస్తాన్ vs

న్యూజిలాండ్

1900 నుండి 2330 గంటలు లేదా మ్యాచ్ ముగిసే వరకు

 

 

27.10.2021

ఇంగ్లాండ్ vs

బి2

1500 నుండి 1930 గంటలు లేదా మ్యాచ్ ముగిసే వరకు

బి1

Vs 2

1900 నుండి 2330 గంటలు లేదా మ్యాచ్ ముగిసే వరకు

28.10.2021

ఆస్ట్రేలియా Vs

1

1900 నుండి 2330 గంటలు లేదా మ్యాచ్ ముగిసే వరకు

 

 

29.10.2021

వెస్ట్‌ ఇండిస్ Vs

బి2

1500 నుండి 1930 గంటలు లేదా మ్యాచ్ ముగిసే వరకు

 

ఆఫ్ఘనిస్తాన్‌

Vs

పాకిస్తాన్

1900 నుండి 2330 గంటలు లేదా మ్యాచ్ ముగిసే వరకు

 

 

30.10.2021

సౌత్ ఆఫ్రికా Vs

1

1500 నుండి 1930 గంటలు లేదా మ్యాచ్ ముగిసే వరకు

 

ఇంగ్లాండ్ vs

ఆస్ట్రేలియా

1900 నుండి 2330 గంటలు లేదా మ్యాచ్ ముగిసే వరకు

 

 

 

31.10.2021

ఆఫ్ఘనిస్తాన్‌

 Vs

2

 

1500 నుండి 1930 గంటలు లేదా మ్యాచ్ ముగిసే వరకు

 

ఇండియా Vs

న్యూజిలాండ్

1900 నుండి 2330 గంటలు లేదా మ్యాచ్ ముగిసే వరకు

01.11.2021

ఇంగ్లాండ్ Vs

1

1900 నుండి 2330 గంటలు లేదా మ్యాచ్ ముగిసే వరకు

 

 

02.11.2021

సౌత్ ఆఫ్రికా Vs

బి2

1500 నుండి 1930 గంటలు లేదా మ్యాచ్ ముగిసే వరకు

 

పాకిస్తాన్ Vs

2

1900 నుండి 2330 గంటలు లేదా మ్యాచ్ ముగిసే వరకు

 

03.11.2021

న్యూజిలాండ్ Vs

బి1

1500 నుండి 1930 గంటలు లేదా మ్యాచ్ ముగిసే వరకు

 

ఇండియా Vs

ఆఫ్గనిస్తాన్

1900 నుండి 2330 గంటలు లేదా మ్యాచ్ ముగిసే వరకు

 

04.11.2021

ఆస్ట్రేలియా Vs

బి2

1500 నుండి 1930 గంటలు లేదా మ్యాచ్ ముగిసే వరకు

 

వెస్ట్ ఇండిస్ Vs

1

1900 నుండి 2330 గంటలు లేదా మ్యాచ్ ముగిసే వరకు

 

05.11.2021

న్యూజిలాండ్ Vs

2

1500 నుండి 1930 గంటలు లేదా మ్యాచ్ ముగిసే వరకు

 

ఇండియా Vs

బి1

1900 నుండి 2330 గంటలు లేదా మ్యాచ్ ముగిసే వరకు

06.11.2021

ఆస్ట్రేలియాVs

వెస్ట్ ఇండిస్

1500 నుండి 1930 గంటలు లేదా మ్యాచ్ ముగిసే వరకు

 

 

07.11.2021

న్యూజిలాండ్ Vs

ఆఫ్గనిస్తాన్

1500 నుండి 1930 గంటలు లేదా మ్యాచ్ ముగిసే వరకు

 

పాకిస్తాన్ Vs

బి1

1900 నుండి 2330 గంటలు లేదా మ్యాచ్ ముగిసే వరకు

08.11.2021

ఇండియా Vs

A2

1900 నుండి 2330 గంటలు లేదా మ్యాచ్ ముగిసే వరకు

10.11.2021

మొదటి సెమిపైనల్ 1

Vs

బి2

1900 నుండి 2330 గంటలు లేదా మ్యాచ్ ముగిసే వరకు

11.11.2021

రెండో సెమిఫైనల్

A2

Vs

B1

1900 నుండి 2330 గంటలు లేదా మ్యాచ్ ముగిసే వరకు

14.11.2021

 

ఫైనల్

1900 నుండి 2330 గంటలు లేదా మ్యాచ్ ముగిసే వరకు

 

డిడి స్పోర్ట్స్‌ లోని అన్ని స్పెషల్ షోలు ప్రసార భారతి స్పోర్ట్స్ యూట్యూబ్ ఛానెల్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయబడతాయి.



(Release ID: 1761567) Visitor Counter : 215