ప్రధాన మంత్రి కార్యాలయం
లాల్ బహాదుర్ శాస్త్రి జయంతి నాడు ఆయన కు నమస్సులు అర్పించిన ప్రధాన మంత్రి
Posted On:
02 OCT 2021 9:27AM by PIB Hyderabad
పూర్వ ప్రధాని కీర్తిశేషుడు శ్రీ లాల్ బహాదుర్ శాస్త్రి గారి జయంతి సందర్బం లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయన కు నమస్సులు అర్పించారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో-
‘‘పూర్వ ప్రధాని లాల్ బహాదుర్ శాస్త్రి గారి కి ఆయన జయంతి నాడు ఇవే వందన శతములు. విలువల పైన, సిద్ధాంతాల పైన ఆధారపడ్డ ఆయన జీవనం దేశప్రజల కు ఎల్లప్పటికి ప్రేరణ ను అందిస్తూనే ఉంటుంది.’’ అని పేర్కొన్నారు.
**********
DS/SH
(Release ID: 1760307)
Visitor Counter : 147
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam