ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

కొవిడ్‌-19 టీకాల తాజా సమాచారం - 258వ రోజు


దాదాపు 89 కోట్ల డోసులకు చేరిన టీకాల కార్యక్రమం

ఇవాళ రాత్రి 7 గంటల వరకు 58 లక్షలకుపైగా డోసులు పంపిణీ

Posted On: 30 SEP 2021 8:06PM by PIB Hyderabad

భారతదేశ టీకా కార్యక్రమం దాదాపు 89 కోట్ల (88,96,14,483) డోసులకు చేరింది. ఈ రోజు రాత్రి 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం, ఇవాళ 58 లక్షలకు (58,80,843) పైగా టీకా డోసులు ఇచ్చారు. అర్ధరాత్రి తర్వాత తుది నివేదిక పూర్తవుతుంది. అప్పటికి టీకా డోసుల సంఖ్య ఇంకా పెరుగుతుందని భావిస్తున్నారు.

'జనాభా ప్రాధాన్యత సమూహాల' ఆధారంగా ఇప్పటివరకు ఇచ్చిన మొత్తం టీకా డోసుల సమాచారం:

కొవిడ్‌ టీకా కార్యక్రమం

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోసు

1,03,72,732

రెండో డోసు

88,93,916

ఫ్రంట్‌లైన్‌ వర్కర్లు

మొదటి డోసు

1,83,52,652

రెండో డోసు

1,50,03,980

18-44 వయస్సులవారు

మొదటి డోసు

36,02,83,201

రెండో డోసు

8,29,14,910

45-59 వయస్సులవారు

మొదటి డోసు

15,94,88,042

రెండో డోసు

7,67,86,029

60 ఏళ్లు లేదా పైబడినవారు

మొదటి డోసు

10,13,31,706

రెండో డోసు

5,61,87,315

మొత్తం మొదటి డోసుల సంఖ్య

64,98,28,333

మొత్తం రెండో డోసుల సంఖ్య

23,97,86,150

మొత్తం (మొదటి + రెండో డోసులు)

88,96,14,483

 

'జనాభా ప్రాధాన్యత సమూహాల' ఆధారంగా ఇవాళ ఇచ్చిన టీకా డోసుల సమాచారం:

 

తేదీ: 30 సెప్టెంబర్, 2021 (258వ రోజు)

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోసు

256

రెండో డోసు

10,625

ఫ్రంట్‌లైన్‌ వర్కర్లు

మొదటి డోసు

337

రెండో డోసు

29,302

18-44 వయస్సులవారు

మొదటి డోసు

23,21,464

రెండో డోసు

18,23,432

45-59 వయస్సులవారు

మొదటి డోసు

5,77,955

రెండో డోసు

5,41,555

60 ఏళ్లు లేదా పైబడినవారు

మొదటి డోసు

3,06,017

రెండో డోసు

2,69,900

మొత్తం మొదటి డోసుల సంఖ్య

32,06,029

మొత్తం రెండో డోసుల సంఖ్య

26,74,814

మొత్తం (మొదటి + రెండో డోసులు)

58,80,843

 

కొవిడ్‌ బారి నుంచి దేశ ప్రజలను రక్షించే ఒక సాధనంలా టీకా కార్యక్రమం కొనసాగుతోంది. అత్యున్నత స్థాయిలో దీనిని పర్యవేక్షిస్తున్నారు.

 

****


(Release ID: 1759805) Visitor Counter : 186