ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కొవిడ్‌-19 టీకాల తాజా సమాచారం - 252వ రోజు


84.82 కోట్ల డోసులను దాటిన టీకాల కార్యక్రమం

ఇవాళ రాత్రి 7 గంటల వరకు 64 లక్షలకుపైగా డోసులు పంపిణీ

Posted On: 24 SEP 2021 8:15PM by PIB Hyderabad

భారతదేశ టీకా కార్యక్రమం 84.82 కోట్ల (84,82,80,511) డోసులను దాటింది. ఈ రోజు రాత్రి 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం, ఇవాళ 64 లక్షలకు (64,58,806) పైగా టీకా డోసులు ఇచ్చారు. అర్ధరాత్రి తర్వాత తుది నివేదిక పూర్తవుతుంది. అప్పటికి టీకా డోసుల సంఖ్య ఇంకా పెరుగుతుందని భావిస్తున్నారు.

'జనాభా ప్రాధాన్యత సమూహాల' ఆధారంగా ఇప్పటివరకు ఇచ్చిన మొత్తం టీకా డోసుల సమాచారం:

కొవిడ్‌ టీకా కార్యక్రమం

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోసు

1,03,70,791

రెండో డోసు

88,13,506

ఫ్రంట్‌లైన్‌ వర్కర్లు

మొదటి డోసు

1,83,48,449

రెండో డోసు

1,47,59,561

18-44 వయస్సులవారు

మొదటి డోసు

34,37,02,598

రెండో డోసు

7,08,98,106

45-59 వయస్సులవారు

మొదటి డోసు

15,52,26,535

రెండో డోసు

7,28,36,994

60 ఏళ్లు లేదా పైబడినవారు

మొదటి డోసు

9,90,78,869

రెండో డోసు

5,42,45,102

మొత్తం మొదటి డోసుల సంఖ్య

62,67,27,242

మొత్తం రెండో డోసుల సంఖ్య

22,15,53,269

మొత్తం (మొదటి + రెండో డోసులు)

84,82,80,511

 

'జనాభా ప్రాధాన్యత సమూహాల' ఆధారంగా ఇవాళ ఇచ్చిన టీకా డోసుల సమాచారం:

 

తేదీ: 24 సెప్టెంబర్, 2021 (252వ రోజు)

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోసు

214

రెండో డోసు

10,528

ఫ్రంట్‌లైన్‌ వర్కర్లు

మొదటి డోసు

275

రెండో డోసు

36,190

18-44 వయస్సులవారు

మొదటి డోసు

26,30,296

రెండో డోసు

19,16,309

45-59 వయస్సులవారు

మొదటి డోసు

6,70,079

రెండో డోసు

5,85,232

60 ఏళ్లు లేదా పైబడినవారు

మొదటి డోసు

3,27,518

రెండో డోసు

2,82,165

మొత్తం మొదటి డోసుల సంఖ్య

36,28,382

మొత్తం రెండో డోసుల సంఖ్య

28,30,424

మొత్తం (మొదటి + రెండో డోసులు)

64,58,806

 

కొవిడ్‌ బారి నుంచి దేశ ప్రజలను రక్షించే ఒక సాధనంలా టీకా కార్యక్రమం కొనసాగుతోంది. అత్యున్నత స్థాయిలో దీనిని పర్యవేక్షిస్తున్నారు.

 

****



(Release ID: 1757873) Visitor Counter : 178