ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కోవిడ్ -19 అప్‌డేట్
Posted On:
24 SEP 2021 9:24AM by PIB Hyderabad
- 84.15 కోట్లు దేశవ్యాప్త వ్యాక్సినేషన్ డ్రైవ్ కింద ఇప్పటివరకు వ్యాక్సిన్ మోతాదులు ఇవ్వబడ్డాయి
- యాక్టివ్ కేసులు మొత్తం కేసులలో 1% కంటే తక్కువ, ప్రస్తుతం 0.89%; మార్చి 2020 నుండి అత్యల్ప
- భారతదేశంలో యాక్టివ్ కేస్‌లోడ్ 3,00,162; 188 రోజుల్లో అతి తక్కువ
- గత 24 గంటల్లో 31,382 కొత్త కేసులు.
- రికవరీ రేటు ప్రస్తుతం 97.78% వద్ద ఉంది
- గత 24 గంటలలో కోలుకున్నవారు 32,542. దీనితో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 3,28,48,273 కు చేరిక.
- వారపు పాజిటివిటి రేటు 2.07 శాతం. ఇది గత 91 రోజులుగా3 శాతం కంటే తక్కువగా ఉంది.
- రోజువారి పాజిటివిటి రేటు 2.00 శాతం. ఇది గత 25 రోజులుగా 3 శాతం కంటే తక్కువగా ఉంది.
- ఇప్పటివరకు మొత్తం 55.99 కోట్ల కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించడం జరిగింది.
****
(Release ID: 1757687)
Visitor Counter : 199