ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కోవిడ్ -19 అప్‌డేట్‌

Posted On: 23 SEP 2021 9:15AM by PIB Hyderabad
  • 83.39 కోట్లు దేశవ్యాప్త వ్యాక్సినేషన్ డ్రైవ్ కింద ఇప్పటివరకు వ్యాక్సిన్ మోతాదులు ఇవ్వబడ్డాయి
  • యాక్టివ్ కేసులు మొత్తం కేసులలో 1% కంటే తక్కువ, ప్రస్తుతం 0.90%; మార్చి 2020 నుండి అత్యల్ప
  • భారతదేశంలో యాక్టివ్ కేస్‌లోడ్ 3,01,640; 187 రోజుల్లో అతి తక్కువ
  • గత 24 గంటల్లో 31,923 కొత్త కేసులు.
  • రికవరీ రేటు ప్రస్తుతం 97.77% వద్ద ఉంది
  • గ‌త 24 గంట‌ల‌లో కోలుకున్న‌వారు 31,990. దీనితో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 3,28,15,731 కు చేరిక‌.
  • వార‌పు పాజిటివిటి రేటు 2.11 శాతం. ఇది గ‌త 90 రోజులుగా3 శాతం కంటే త‌క్కువ‌గా ఉంది.
  • రోజువారి పాజిటివిటి రేటు 2.09 శాతం. ఇది గ‌త 24 రోజులుగా 3 శాతం కంటే త‌క్కువ‌గా ఉంది.
  • ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 55.83 కోట్ల కోవిడ్ నిర్ధార‌ణ‌ ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌డం జ‌రిగింది.

 

 

****



(Release ID: 1757219) Visitor Counter : 122