ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కోవిడ్ -19 అప్‌డేట్‌

Posted On: 21 SEP 2021 9:20AM by PIB Hyderabad
  • 81.85 కోట్లు దేశవ్యాప్త వ్యాక్సినేషన్ డ్రైవ్ కింద ఇప్పటివరకు వ్యాక్సిన్ మోతాదులు ఇవ్వబడ్డాయి
  • యాక్టివ్ కేసులు మొత్తం కేసులలో 1% కంటే తక్కువ, ప్రస్తుతం 0.92%; మార్చి 2020 నుండి అత్యల్ప
  • భారతదేశంలో యాక్టివ్ కేస్‌లోడ్ 3,09,575; 184 రోజుల్లో అతి తక్కువ
  • గత 24 గంటల్లో 26,115 కొత్త కేసులు.
  • రికవరీ రేటు ప్రస్తుతం 97.75% వద్ద ఉంది
  • గ‌త 24 గంట‌ల‌లో కోలుకున్న‌వారు 34,469. దీనితో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 3,27,49,574 కు చేరిక‌.
  • వార‌పు పాజిటివిటి రేటు 2.08 శాతం. ఇది గ‌త 88 రోజులుగా3 శాతం కంటే త‌క్కువ‌గా ఉంది.
  • రోజువారి పాజిటివిటి రేటు 1.85 శాతం. ఇది గ‌త 22 రోజులుగా 3 శాతం కంటే త‌క్కువ‌గా ఉంది.
  • ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 55.50 కోట్ల కోవిడ్ నిర్ధార‌ణ‌ ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌డం జ‌రిగింది.

 

****



(Release ID: 1756975) Visitor Counter : 155