ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

80.85 కోట్ల డోసులను దాటిన భారతదేశ కొవిడ్‌-19 టీకా కార్యక్రమం


97.72 శాతానికి చేరిన రికవరీ రేటు

గత 24 గంటల్లో 30,256 కొత్త కేసులు నమోదు

మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు (3,18,181) 0.95 శాతం

వారపు పాజిటివిటీ రేటు (2.07 శాతం) గత 87 రోజులుగా 3 శాతం కంటే తక్కువ

Posted On: 20 SEP 2021 10:19AM by PIB Hyderabad

దేశంలో కొవిడ్‌-19 టీకా కార్యక్రమం నిన్నటితో 80.85 కోట్ల డోసులను దాటింది. ఈ రోజు ఉదయం 7 గంటల వరకు తాత్కాలిక సమాచారం ప్రకారం; గత 24 గంటల్లో ఇచ్చిన 37,78,296 డోసులతో కలిపి, మొత్తంగా 80.85 కోట్ల డోసులను (80,85,68,144) టీకా కార్యక్రమం అధిగమించింది. 79,78,302 సెషన్ల ద్వారా ఇది సాధ్యమైంది.

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం:

 

 

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోసు

1,03,68,967

రెండో డోసు

87,29,932

 

ఫ్రంట్‌లైన్‌ వర్కర్లు

మొదటి డోసు

1,83,45,002

రెండో డోసు

1,45,04,111

 

18-44 ఏళ్ల వారు

మొదటి డోసు

32,70,72,826

రెండో డోసు

6,01,11,629

 

45-59 ఏళ్ల వారు

మొదటి డోసు

15,09,55,764

రెండో డోసు

6,91,16,028

 

60 ఏళ్లు పైబడినవారు

మొదటి డోసు

9,69,24,214

రెండో డోసు

5,24,39,671

మొత్తం

80,85,68,144

 

 

గత 24 గంటల్లో 43,938 మంది రోగులు కోలుకున్నారు. దీంతో, కోలుకున్న రోగుల మొత్తం సంఖ్య (మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి) 3,27,15,105 కు పెరిగింది.

దేశవ్యాప్త రికవరీ రేటు 97.72 శాతానికి చేరింది.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002BV2Z.jpg

కేంద్రం-రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నిరంతర, సహకార ప్రయత్నాల కారణంగా, వరుసగా 85వ రోజు కూడా 50,000 కంటే తక్కువ రోజువారీ కొత్త కేసులు నమోదయ్యాయి.

దేశవ్యాప్త రికవరీ రేటు 97.72 శాతానికి చేరింది.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003JH2A.jpg

 

ప్రస్తుత యాక్టివ్ కేసుల సంఖ్య 3,18,181. దేశంలోని మొత్తం పాజిటివ్ కేసుల్లో ఇది 0.95 శాతం.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0046CIR.jpg

దేశవ్యాప్తంగా కరోనా పరీక్షల సామర్థ్యాన్ని పెంచుతూనే ఉన్నారు. గత 24 గంటల్లో మొత్తం 11,77,607 పరీక్షలు చేశారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 55.36 కోట్లకుపైగా (55,36,21,766) పరీక్షలు నిర్వహించారు.

వారపు పాజిటివిటీ రేటు 2.07 శాతంగా ఉంది. గత 87 రోజులుగా 3 శాతం కంటే తక్కువగా నమోదవుతోంది. రోజువారీ పాజిటివిటీ రేటు 2.57 శాతంగా ఉంది. రోజువారీ పాజిటివిటీ రేటు గత 21 రోజులుగా 3 శాతం కంటే తక్కువగా, 104 రోజులుగా 5 శాతం కంటే తక్కువగా నమోదవుతోంది. 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image005ZD78.jpg

 

****


(Release ID: 1756386) Visitor Counter : 222