ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav g20-india-2023

కోవిడ్ -19 వాక్సినేష‌న్ అప్‌డేట్ - 238 వ రోజు


భారతదేశ మొత్తం వ్యాక్సినేషన్ కవరేజ్ దాదాపు 73 కోట్ల మైలురాయిని సాధించింది

ఈరోజు రాత్రి 7 గంట‌ల వ‌ర‌కు 56 ల‌క్ష‌ల‌కు పైగా వాక్సిన్ డోస్‌లు వేయ‌డం జ‌రిగింది

Posted On: 10 SEP 2021 8:14PM by PIB Hyderabad

ఇండియాలో కోవిడ్ -19 వాక్సినేష‌న్ క‌వ‌రేజ్ 73 కోట్ల (72,97,50,724) సమీపానికి చేరుకుంది. ఈరోజు రాత్రి 7 గంట‌ల వ‌ర‌కు 56 ల‌క్ష‌ల‌కు పైగా (56,91,552) వాక్సిన్ డోస్‌లు వేయ‌డం జ‌రిగింది. ఈరోజు రాత్రి పొద్దుపోయే స‌మ‌యానికి మ‌రింత స‌మాచారం అందుబాటులోకి రావ‌డంతో వాక్సిన్ వేయించుకున్న వారి సంఖ్య మరింత పెరిగే అవ‌కాశం ఉంది.

వాక్సిన్‌డోస్‌ల మొత్తం క‌వ‌రేజ్‌కు సంబంధించిన స‌మాచారాన్ని ఆయా ప్రాధాన్య‌తా వ‌ర్గాల ప్రాతిప‌దిక‌గా కింది విధంగా వ‌ర్గీక‌రించ‌డం జ‌రిగింది.

మొత్తం వాక్సిన్ డోస్ క‌వ‌రేజ్‌

హెచ్‌సిడ‌బ్ల్యులు

మొద‌టి డోస్

1,03,63,307

రెండో డోస్  

85,69,252

ఎఫ్‌.ఎల్‌.డబ్ల్యులు

మొద‌టి డోస్

1,83,35,380

రెండో డోస్  

1,39,05,881

18-44 సంవ‌త్స‌రాల మ‌ధ్య‌వారు

మొద‌టి డోస్

29,29,64,853

రెండో డోస్  

4,10,29,755

45-59 సంవ‌త్స‌రాల మ‌ధ్య‌వారు

మొద‌టి డోస్

14,19,67,823

రెండో డోస్  

6,16,31,140

60 సంవ‌త్స‌రాల‌కు పైబ‌డిన‌వారు 

మొద‌టి డోస్

9,22,48,611

రెండో డోస్  

4,87,34,722

మొత్తం వేసిన‌ మొద‌టి డోస్‌లు

55,58,79,974

మొత్తం వేసిన‌ రెండో డోస్‌లు

17,38,70,750

మొత్తం

72,97,50,724

 

ఈరోజు వాక్సినేష‌న్ కార్య‌క్ర‌మం కింద సాధించిన‌ది, ప్రాధాన్య‌తా గ్రూప్‌ల వారీగా కింద ఇవ్వ‌బ‌డింది. 

 

తేదీ 10 సెప్టెంబ‌ర్ , 2021, (238 వ రోజు)

హెచ్‌సిడ‌బ్ల్యులు

మొద‌టి డోస్

507

రెండో డోస్  

11,508

ఎఫ్‌.ఎల్‌.డబ్ల్యులు

మొద‌టి డోస్

306

రెండో డోస్  

36,992

18-44 సంవ‌త్స‌రాల మ‌ధ్య‌వారు

మొద‌టి డోస్

28,12,416

రెండో డోస్  

10,61,548

45-59 సంవ‌త్స‌రాల మ‌ధ్య‌వారు

మొద‌టి డోస్

7,00,674

రెండో డోస్  

4,89,226

60 సంవ‌త్స‌రాల‌కు పైబ‌డిన‌వారు 

మొద‌టి డోస్

3,22,251

రెండో డోస్  

2,56,124

మొత్తం వేసిన‌ మొద‌టి డోస్‌లు

38,36,154

మొత్తం వేసిన‌ రెండో డోస్‌లు

18,55,398

మొత్తం

56,91,552

 

కోవిడ్ -19 నుంచి ప్ర‌జ‌ల‌ను ర‌క్షించేందుకు వాక్సినేష‌న్ ప్ర‌క్రియ ఒక ఉప‌క‌ర‌ణంగా ఉంది. దీనిని అత్యున్న‌త‌స్థాయిలో క్ర‌మం త‌ప్ప‌కుండా ఎప్ప‌టిక‌ప్పుడు స‌మీక్షించ‌డం జ‌రుగుతోంది.

***(Release ID: 1754004) Visitor Counter : 186