ప్రధాన మంత్రి కార్యాలయం
రాజస్థాన్ లోని నాగౌర్ లో రోడ్డు ప్రమాదం లో ప్రాణ నష్టం జరిగినందుకు సంతాపం తెలిపిన ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
31 AUG 2021 10:55AM by PIB Hyderabad
రాజస్థాన్ లోని నాగౌర్ లో జరిగిన ఒక రోడ్డు ప్రమాద ఘటన ప్రాణ నష్టాని కి దారి తీయడం పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ విచారాన్ని వ్యక్తం చేశారు.
‘‘రాజస్థాన్ లోని నాగౌర్ లో జరిగిన భయానక రోడ్డు ప్రమాదం అత్యంత దుఃఖదాయకమైన ఘటన. ఈ దుర్ఘటన లో ప్రాణాల ను కోల్పోయిన వారి దగ్గరి సంబంధికులకు నేను నా సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నాను. ఈ ఘటన లో గాయపడ్డ వారు త్వరగా కోలుకోవాలి అని ఆకాంక్షిస్తున్నాను: ప్రధాన మంత్రి @narendramodi" అని ప్రధాన మంత్రి కార్యాలయం ఒక ట్వీట్ లో పేర్కొంది.
***
DS/SH
(रिलीज़ आईडी: 1750741)
आगंतुक पटल : 169
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam