ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కోవిడ్ -19 టీకా కార్యక్రమం తాజా సమాచారం - 223 వ రోజు
61 కోట్లు దాటిన టీకాలు తీసుకున్న వారి సంఖ్య
ఈ రోజు రాత్రి ఏడు గంటల వరకు ఇచ్చిన టీకా డోసుల సంఖ్య- 68 లక్షలు
Posted On:
26 AUG 2021 7:55PM by PIB Hyderabad
దేశంలో కోవిడ్-19 టీకాల కార్యక్రమం ఒక ముఖ్యమైన మైలురాయి దాటింది. ఈ రోజు రాత్రి ఏడు గంటలకు విడుదల చేసిన తాత్కాలిక వివరాల ప్రకారం దేశంలో టీకాలు తీసుకున్నవారు సంఖ్య 61 కోట్లను (67,87,305) చేరింది. పూర్తి వివరాలు రాత్రి పొద్దుపోయిన తరువాత విడుదల అవుతాయి.
ప్రాధాన్యతా గ్రూపుల వారీగా సిద్ధం చేయబడిన టీకాలు తీసుకున్న వారి వివరాలు:
జనాభా ప్రాధాన్యత సమూహాల ఆధారంగా వేరు చేయబడిన టీకా మోతాదుల సంచిత కవరేజ్ క్రింది విధంగా ఉంది:
|
వ్యాక్సిన్ మోతాదు కవరేజ్
|
|
ఆరోగ్య సంరక్షణ కార్మికులు
|
ఫ్రంట్‌లైన్ కార్మికులు
|
18-44 సంవత్సరాల వయస్సు గల వ్యక్తులు
|
45-59 సంవత్సరాల మధ్య వయస్సు వ్యక్తులు
|
వయస్సు ≥ 60 సంవత్సరాలు
|
మొత్తం
|
1 వ మోతాదు
|
10356040
|
18314022
|
231895731
|
126391319
|
84943408
|
471900520
|
2 వ మోతాదు
|
8292060
|
12854105
|
23374357
|
51317222
|
43305309
|
139143053
|
జనాభా ప్రాధాన్యత సమూహాల ప్రకారం ఈ రోజు సాధించిన ప్రగతి
|
తేదీ: 26 వ ఆగస్టు, 2021 (223 వ రోజు )
|
|
ఆరోగ్య సంరక్షణ కార్మికులు
|
ఫ్రంట్‌లైన్ కార్మికులు
|
18-44 సంవత్సరాల వయస్సు గల వ్యక్తులు
|
45-59 సంవత్సరాల మధ్య వయస్సు వ్యక్తులు
|
వయస్సు ≥ 60 సంవత్సరాలు
|
మొత్తం
|
1 వ మోతాదు
|
508
|
1937
|
3459041
|
858428
|
368200
|
4688114
|
2 వ మోతాదు
|
16779
|
67981
|
1027572
|
647765
|
339094
|
2099191
|
కోవిడ్ -19 సోకే ప్రమాదం ఉన్న వర్గాలను వ్యాధి బారి నుంచి రక్షించడానికి సాగుతున్న టీకాల కార్యక్రమాన్ని ప్రతి రోజు ఉన్నత స్థాయిలో సమీక్షించి పర్యవేక్షించడం జరుగుతుంది.
***
(Release ID: 1749398)
Visitor Counter : 230