ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కోవిడ్-19 టీకాల తాజా సమాచారం – 220 వ రోజు
దేశవ్యాప్తంగా 58.82 కోట్లు దాటిన టీకాల పంపిణీ
ఈ సాయంత్రం 7గం. వరకు 56.10 లక్షలకు పైగా టీకాల పంపిణీ
Posted On:
23 AUG 2021 8:27PM by PIB Hyderabad
భారత్ లో మొత్తం 58.82 కోట్లకు పైగా (58,82,21,623) టీకా డోసుల పంపిణీ జరిగింది. జూన్ 21 నుంచి సార్వత్రిక టీకాల కార్యక్రమం మొదలు కాగా గత 24 గంటల్లో56 లక్షలకు పైగా (56,10,116) టీకాలిచ్చినట్టు సాయంత్రం 7 గంటలకు అందిన సమాచారం. జనాభాలో ప్రాధాన్యతా వర్గాల క్రమంలో ఇప్పటిదాకా వేసిన టీకా డోసుల వివరాలు ఇలా ఉన్నాయి
|
మొత్తం పంపిణీ చేసిన టీకా డోసులు
|
|
ఆరోగ్య సిబ్బంది
|
కోవిడ్ యోధులు
|
18-44 వయోవర్గం
|
45-59 వయోవర్గం
|
60 ఏళ్ళు పైబడ్డవారు
|
మొత్తం
|
1st Dose
|
10353668
|
18306660
|
219881683
|
123347472
|
83631982
|
455521465
|
2nd Dose
|
8231444
|
12635749
|
20268984
|
49319994
|
42243987
|
132700158
|
టీకాల కార్యక్రమంలో 220 వ రోజైన ఆగస్టు 23 న 39,62,091 మందికి మొదటిడోస్, 16,48,025 మందికి రెండో డోస్ ఇచ్చినట్టు సాయంత్రం 7 గంటలవరకు అందిన సమాచారం తెలియజేస్తోంది. పూర్తి సమాచారం రాత్రి పొద్దుపోయాక అందుతుంది
|
తేదీ: ఆగస్టు 23, 2021 (220 వ రోజు)
|
|
ఆరోగ్య సిబ్బంది
|
కోవిడ్ యోధులు
|
18-44 వయోవర్గం
|
45-59 వయోవర్గం
|
60 ఏళ్ళు పైబడ్డవారు
|
మొత్తం
|
1st Dose
|
267
|
2200
|
2949943
|
721156
|
288525
|
3962091
|
2nd Dose
|
16183
|
60751
|
782974
|
526449
|
261668
|
1648025
|
దేశంలో కోవిడ్ వల్ల అనారోగ్యం బారిన పడే అవకాశమున్న జనాభాను ఆదుకోవటమే లక్ష్యంగా నడుస్తున్న టీకాల కార్యక్రమాన్ని క్రమం తప్పకుండా ఒక ఉన్నత స్థాయి బృందం ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఉంది.
***
(Release ID: 1748404)
Visitor Counter : 225