ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రపంచ సంస్కృత దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేసిన - ప్రధానమంత్రి

Posted On: 22 AUG 2021 11:02AM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రపంచ సంస్కృత దినోత్సవం సందర్భంగా ప్రజలకు సంస్కృతంలో తమ శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ మేరకు ప్రధానమంత్రి సామాజిక మాధ్యమం ద్వారా ఒక ట్వీట్ చేస్తూ, 

" ఏషా భాషా ప్రాచీనా చేదపి ఆధునికీ, 

యస్యాం గహం తత్త్వజ్ఞానం అస్తి తరుణం కావ్యం అపి అస్తి,

యా సరళతయా అభాసయోగ్యా పరం శ్రేష్ఠదర్శనయుక్తా చ, 

తం సంస్కృతభాషాం అధికాధికం జనః పఠేయుః | 

సర్వేభ్యహః సంస్కృతదివసస్య శుభాషయః |" అని పేర్కొన్నారు.   

 

*****

 

***

DS/SH(Release ID: 1748073) Visitor Counter : 132