ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కోవిడ్ -19 తాజా సమాచారం

Posted On: 21 AUG 2021 9:57AM by PIB Hyderabad

దేశవ్యాప్త టీకాల కార్యక్రమంలో భాగంగా ఇప్పటిదాకా 57.61 కోట్ల టీకా డోసుల పంపిణీ

గత 24 గంటలలో 34,457 కొత్త కోవిడ్  కేసుల నమోదు

మొత్తం కోవిడ కేసులలో చికిత్సలో ఉన్నవి 1.12%; 2020 మార్చు తరువాత  ఇదే అత్యల్పం  

ప్రస్తుతం చికిత్సలో ఉనా కోవిడ బాధితులు 3,61,340 మంది ; 151 రోజుల అత్యల్పం 

కోలుకున్నవారి శాతం 97.54% కు పెరుగుదల; 2020 మార్చి తరువాత అత్యధికం

గత 24 గంటలలో కోలుకున్న వారు 36,347 మంది; మొత్తం కోలుకున్నవారు  3,15,97,982కు పెరుగుదల

వారపు పాజిటివిటీ ప్రస్తుతం 1.98%; 57రోజులుగా 3% లోపే 

రోజువారీ పాజిటివిటీ 2.00%), 26 రోజులుగా 3% లోపే   

ఇప్పటిదాకా 50.45 కోట్లకు పైగా కోవిడ పరీక్షలు  

***

 


(Release ID: 1747896) Visitor Counter : 178