ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఆశూరా దినం నాడు హజరత్ ఇమామ్హుసేన్ (అ సం) బలిదానాన్ని స్మరించుకొన్న ప్రధాన మంత్రి

प्रविष्टि तिथि: 20 AUG 2021 1:41PM by PIB Hyderabad

ఆశూరా దినం నాడు హజరత్ ఇమామ్ హుసేన్ (అ సం) సర్వోన్నత బలిదానాన్ని ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ స్మరించుకొన్నారు; అలాగే ఆయన సాహసం తో పాటు న్యాయం పట్ల ఆయన నిబద్ధత ను కూడా ప్రధాన మంత్రి జ్ఞప్తి కి తెచ్చుకొన్నారు.

‘‘హజరత్ ఇమామ్ హుసేన్ (అసం) సర్వోన్నత బలిదానాన్ని మనం స్మరించుకొందాం; మరి అలాగే ఆయన సాహసం తో పాటు న్యాయం పట్ల ఆయన నిబద్ధత ను కూడాను జ్ఞప్తి కి తెచ్చుకొందాం. శాంతి కి, సామాజిక సమానత్వానికి ఆయన గొప్ప మహత్వాన్ని ఇచ్చారు.’’

అని ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.

 


(रिलीज़ आईडी: 1747674) आगंतुक पटल : 218
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Manipuri , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam