ఉక్కు మంత్రిత్వ శాఖ

ఉక్కు రంగంద్వారా ద్రవీకృత వైద్య ఆక్సిజన్‌ సరఫరా

Posted On: 02 AUG 2021 3:05PM by PIB Hyderabad

   దేశవ్యాప్తంగా గడచిన మూడేళ్లలో ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లోగల ఉక్కు కంపెనీల ద్రవీకృత వైద్య ఆక్సిజన్‌ (ఎల్‌ఎంఒ) ఉత్పాదక సామర్థ్యం వివరాలు ఇలా ఉన్నాయి:

(రోజువారీగా టన్నులలో)

సంవత్సరం

2018-19

2019-20

2020-21

2021-22

మొత్తం సామర్థ్యం

2492

2494

2748

4102

మహమ్మారి రెండోదశలో 2021 ఏప్రిల్‌ 1 నుంచి జూలై 25వ తేదీవరకూ ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లోని ఉక్కు పరిశ్రమలు సంయుక్తంగా 2,30,262 టన్నుల ‘ఎల్‌ఎంఒ’ను సరఫరా చేశాయి. దీనికి సంబంధించి ప్లాంట్లవారీ వివరాలు అనుబంధం-1లో ఇవ్వబడ్డాయి. రెండోదశ ఉధృతి పెరిగిన సమయంలో ఉక్కు రంగం ‘ఎల్‌ఎంఒ’ ఉత్పత్తిని గణనీయంగా పెంచింది. ఈ మేరకు 2021 ఏప్రిల్‌ 1వ తేదీన 538 టన్నులు సరఫరా చేయగా 2021 మే 13వ తేదీన అత్యంత గరిష్ఠంగా 4,749 టన్నులు సరఫరా చేయడం ఇందుకు నిదర్శనం. ఇందులో భాగంగా 2021 ఏప్రిల్‌-జూలై నెలల మధ్య రాష్ట్రాలవారీగా సరఫరా అయిన ‘ఎల్‌ఎంఒ’ వివరాలు అనుబంధం-2లో ఇవ్వబడ్డాయి. దేశంలో ‘ఎల్‌ఎంఒ’ ఉత్పత్తి పెంపునకు ఉక్కు పరిశ్రమలు కింద పేర్కొన్నవి సహా పలు చర్యలు చేపట్టాయి:-

  1.    ద్రవీకృత నైట్రోజన్‌, ద్రవీకృత ఆర్గాన్‌ వాయువుల ఉత్పత్తి తగ్గింపు
  2.    వాయురూప ఆక్సిజన్‌ వినియోగం తగ్గింపుద్వారా ఉక్కు ఉత్పత్తి తగ్గింపు

   ‘ఎల్‌ఎంఒ’ ఉత్పాదన పెంచడం కోసం వాయురూప ఆక్సిజన్‌ వినియోగం తగ్గించడంతో 2021 ఏప్రిల్‌-జూన్‌ నెలల మధ్య ఉక్కు ఉత్పాదన దాదాపు 5,00,000 టన్నుల మేర తగ్గిపోవడానికి దారితీసింది. ఈ విధంగా ఉక్కు పరిశ్రమలు ఉత్పత్తి చేసిన ఆక్సిజన్‌ను అనుబంధం-2లో చూపిన మేరకు 22 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు రోడ్డు, రైలు (ఆక్సిజన్‌ ఎక్స్‌ప్రెస్‌లు), విమాన (వాయుసేన) మార్గాల్లో సరఫరా చేశాయి.

 

అనుబంధం-1

(టన్నులలో)

ప్లాంటు పేరు

‘ఎల్‌ఎంఒ’

ఉత్పత్తి

సామర్థ్యం

సరఫరా చేసిన ‘ఎల్‌ఎంఒ’ (01.04.2021-

25.07.2021)

సెయిల్ భిలాయ్

40

1661.41

సెయిల్ భిలాయ్ (BOO ప్లాంట్ లిండే)

350

21255.04

సెయిల్ బొకారో

20

1399.23

సెయిల్ బొకారో (BOO ప్లాంట్ ఐనాక్స్)

170

10827.94

సెయిల్ దుర్గాపూర్

43

2449.41

సెయిల్ దుర్గాపూర్ (BOO ప్లాంట్ లిండే)

85

6350.9

సెయిల్ రూర్కెలా

48

3424.42

సెయిల్ రూర్కెలా (BOO ప్లాంట్ లిండే)

310

18817.36

సెయిల్ బర్పూర్‌

70

2334.24

RINL విశాఖపట్నం

130

9947.47

టాటా స్టీల్ జంషెడ్‌పూర్ (లిండ్)

453

21285.961

టాటా స్టీల్ జంషెడ్‌పూర్ (AWIPL)

150

11258.26

టాటా స్టీల్ కళింగనగర్

219

10641.03

టాటా స్టీల్ BSL

244

8126.35

జిందాల్ స్టెయిన్‌లెస్‌ (హిసార్) లిమిటెడ్

9.5

778.337

జిందాల్ స్టెయిన్‌లెస్‌ లిమిటెడ్ (జాజ్‌పూర్)

52

3105.88

AMNS హజీరా (ఐనాక్స్)

240

11865.09

JSW స్టీల్ లిమిటెడ్ విజయనగరం - (బెలాక్సీ)

106

8253.03

JSW స్టీల్ లిమిటెడ్ విజయనగరం, (లిండే PLC)

537

28023.6

JSW స్టీల్ లిమిటెడ్, విజయనగర్ వర్క్స్ (ఎయిర్ వాటర్)

100

5891.945

JSW స్టీల్ లిమిటెడ్. విజయనగర్ వర్క్స్ (IGPL)

130

7184.74

JSW స్టీల్ లిమిటెడ్, డోల్వి (సొంతం)

180

13512.3

JSW స్టీల్ లిమిటెడ్, డోల్వి (సొంతం 2)

124

9414.23

JSW స్టీల్ లిమిటెడ్, సేలం

17

1696.57

జిందాల్ స్టీల్ & పవర్, అంగుల్

100

2963.37

వేదాంత ESL, బొకారో.

20

474.44

JSW - BPSL, ఝార్సుగూడ

25

718.9

కళ్యాణి స్టీల్, హోస్పేట్

130

6600.3

మొత్తం

4102

230262

 

అనుబంధం-2

(టన్నులలో)

వ.సం॥

రాష్ట్రం

సరఫరా చేసిన ‘ఎల్‌ఎంఒ’

01.04.2021-25.07.2021

1

మహారాష్ట్ర

30310.85

2

మధ్యప్రదేశ్

11477.19

3

ఛత్తీస్‌గఢ్

7404.96

4

ఆంధ్రప్రదేశ్

30016.79

5

జార్ఖండ్

6137.571

6

పశ్చిమ బెంగాల్

15224.03

7

బీహార్

4622.83

8

ఒడిశా

12750.9

9

ఉత్తర ప్రదేశ్

15080.2

10

గుజరాత్

7563.24

11

కర్ణాటక

44107.79

12

తెలంగాణ

17178.21

13

తమిళనాడు

10725.33

14

హర్యానా

8419.707

15

ఢిల్లీ

2136.75

16

అస్సాం

1921.95

17

కేరళ

1436.58

18

గోవా

715.75

19

పంజాబ్

1842.72

20

రాజస్థాన్

700.45

21

జమ్ముకశ్మీర్‌

18.16

22

ఉత్తరాఖండ్

470.28

మొత్తం

                                                                230262

లోక్‌సభలో ఇవాళ ఒక ప్రశ్నకు ఇచ్చిన సమాధానంలో కేంద్ర ఉక్కుశాఖ మంత్రి రామచంద్ర ప్రసాద్‌ సింగ్‌ ఈ వివరాలను వెల్లడించారు.

 

***



(Release ID: 1741692) Visitor Counter : 146