ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ
కేటాయించిన నిధుల వినియోగం
నాడు పోస్టు చేయడమైనది:
29 JUL 2021 2:40PM by PIB Hyderabad
గత రెండేళ్లలో (2019-20 & 2020-21) కేంద్ర ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖకు కేటాయించిన నిధుల పూర్తి వినియోగం జరిగింది. గత రెండేళ్ల నిధుల వినియోగం వివరాలు క్రింది పట్టికలో ఉన్నాయి:
(రూ.కోట్లలో)
|
సంవత్సరం
|
బడ్జెట్ అంచనా (బీఈ)
|
సవరింపు అంచనా (ఆర్‌ఈ)
|
వాస్తవ వ్యయం (ఏఈ)
|
ఆర్‌ఈలో ఏఈ శాతం
|
|
2019-20
|
3000.00
|
2670.00
|
2669.72
|
100%
|
|
2020-21
|
3048.73
|
1860.00
|
1859.99
|
100%
|
|
2021-22
|
2658.00
|
-
|
688.17*
|
-
|
* మొదటి త్రైమాసిక వ్యయ ప్రణాళిక (క్యూఈపీ) 100 శాతం వినియోగం.
కేంద్ర ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ మంత్రి శ్రీ జి.కిషన్‌రెడ్డి ఈ సమాచారాన్ని లిఖితపూర్వక సమాధానంగా ఇవాళ రాజ్యసభకు సమర్పించారు.
***
(రిలీజ్ ఐడి: 1740360)
సందర్శకుల సూచీ సంఖ్య : : 131