ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కోవిడ్-19 టీకాల తాజా సమాచారం – 185వ రోజు


దేశవ్యాప్తంగా 41కోట్ల మైలురాయి దాటిన టీకా డోసుల పంపిణీ

ఈ సాయంత్రం 7గం. వరకు 47.77 లక్షలకు పైగా టీకాల పంపిణీ

18-44 వయోవర్గానికి ఇప్పటిదాకా13.24 కోట్లకు పైగా టీకా డోసులు
మూడు రాష్ట్రాల్లో 18-44 వయోవర్గానికి కోటికి పైగా టీకాలు

Posted On: 19 JUL 2021 7:53PM by PIB Hyderabad

భారత దేశపు మొత్తం కోవిడ్ టీకా డోసుల పంపిణీ  41 కోట్ల మైలురాయి దాటింది. ఈ సాయంత్రం 7 గంటల వరకు అందిన సమాచారం ప్రకారం 41,13,55,665 డోసుల పంపిణీ జరిగింది. జూన్ 21 నుంచి సార్వత్రిక టీకాల కార్యక్రమం మొదలుకాగా.  గత 24 గంటల్లో 47.77 లక్షలకు పైగా (47,77,697)  టీకాలిచ్చినట్టు సాయంత్రం 7 గంటలకు అందినట్టు సమాచారం.

 ఈ రోజు 18-44 వయోవర్గంలో 22,38,900 మంది లబ్ధిదారులు మొదటి డోస్ టీకాలు తీసుకున్నారు. అదే వయోవర్గంలో 1,48,075 మంది రెండో డోస్ తీసుకున్నారు.  దీంతో మూడో దశ టీకాల కార్యక్రమంలో భాగంగా 37 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన ఈ వయోవర్గం వారు ఇప్పటిదాకా  తీసుకున్న మొదటి డోసుల సంఖ్య 12,73,70,809 కు, రెండో డోసుల సంఖ్య 50,58,284 కు చేరింది.  ఇందులో మూడు రాష్టాలు – మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ 18-44 వయోవర్గం వారికి కోటికి పైగా డోసులు పంపిణీ చేశాయి. అదేవిధంగా  ఆంధ్రప్రదేశ్అస్సాం, చత్తీస్ గఢ్, ఢిల్లీ, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ-కశ్మీర్, జార్ఖండ్, కేరళ, ఒడిశా, పంజాబ్, తెలంగాణ,  ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలలో పదేసి లక్షలకు మించి ఈ లబ్ధిదారులు టీకాలు తీసుకున్నారు. ఆ వివరాలు రాష్ట్రాలవారీగా ఈ క్రింది పట్టికలో ఉన్నాయి.

సంఖ్య

రాష్ట్రం

మొదటి డోస్

రెండో డోస్

1

అండమాన్, నికోబార్ దీవులు

71,186

83

2

ఆంధ్ర ప్రదేశ్

27,62,623

69,370

3

అరుణాచల్ ప్రదేశ్

3,31,962

487

4

అస్సాం

34,82,893

1,55,073

5

బీహార్

83,67,612

1,89,950

6

చండీగఢ్

2,69,117

1,548

7

చత్తీస్ గఢ్

33,31,051

92,631

8

దాద్రా, నాగర్ హవేలి

2,21,648

175

9

డామన్, డయ్యూ

1,60,952

741

10

ఢిల్లీ

34,73,847

2,17,567

11

గోవా

4,68,153

11,210

12

గుజరాత్

93,06,340

3,02,086

13

హర్యానా

40,17,995

2,02,645

14

హిమాచల్ ప్రదేశ్

1,23,2748

2,943

15

జమ్మూ కశ్మీర్

12,90,841

48,774

16

జార్ఖండ్

29,85,136

1,14,137

17

కర్నాటక

89,13,380

2,87,236

18

కేరళ

26,12,578

2,11,771

19

లద్దాఖ్

87,071

13

20

లక్షదీవులు

24106

100

21

మధ్యప్రదేశ్

1,12,51,645

4,87,280

22

మహారాష్ట్ర

97,80,651

4,14,732

23

మణిపూర్

4,40,870

1,063

24

మేఘాలయ

3,79,254

348

25

మిజోరం

3,37,168

880

26

నాగాలాండ్

3,10,251

525

27

ఒడిశా

40,41,573

2,52,176

28

పుదుచ్చేరి

2,33,427

1,642

29

పంజాబ్

21,96,836

66,825

30

రాజస్థాన్

93,01,540

2,45,064

31

సిక్కిం

2,81,637

159

32

తమిళనాడు

73,35,971

3,43,240

33

తెలంగాణ

50,02,394

3,76,818

34

త్రిపుర

983135

15,225

35

ఉత్తరప్రదేశ్

1,47,67,272

5,29,515

36

ఉత్తరాఖండ్

17,57,286

43,088

37

పశ్చిమ బెంగాల్

55,58,660

3,71,164

 

మొత్తం

12,73,70,809

50,58,284

 

***



(Release ID: 1736992) Visitor Counter : 148


Read this release in: English , Urdu , Hindi , Punjabi