ఉక్కు మంత్రిత్వ శాఖ
1554 పడకలతో భారీ కొవిడ్ కేర్ ఆసుపత్రులను ఏర్పాటు చేసిన ప్రభుత్వ రంగ ఉక్కు సంస్థలు
Posted On:
19 JUL 2021 2:49PM by PIB Hyderabad
కరోనా సమయంలో, దేశంలోని ప్రభుత్వ రంగ ఉక్కు సంస్థలు తమ సొంత వనరులను ఉపయోగించి ఈ క్రింది భారీ కొవిడ్ కేర్ ఆసుపత్రులు, కేంద్రాలను తమ ఉక్కు ప్లాంట్లలో ఏర్పాటు చేశాయి. ఇందుకోసం ప్రభుత్వం ఎలాంటి కేటాయింపులు చేయలేదు:-
ప్రభుత్వ రంగ ఉక్కు సంస్థ
|
ప్లాంటు/ప్రాంతం
|
పడకల సంఖ్య
|
మొత్తం
|
రాష్ట్రీయ ఇస్పాట్ నిగమ్ లిమిటెడ్ (ఆర్‌ఐఎన్‌ఎల్)
|
విశాఖపట్నం
|
440
|
440
|
స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (సెయిల్)
|
బొకారో
|
500
|
1114
|
భిలాయ్
|
114
|
రూర్కెలా
|
100
|
బురన్పూర్
|
200
|
దుర్గాపూర్
|
200
|
మొత్తం
|
1554
|
ఈ సమాచారాన్ని, కేంద్ర ఉక్కు శాఖ మంత్రి శ్రీ రామ్‌చంద్ర ప్రసాద్ సింగ్ ఇవాళ లోక్‌సభకు లిఖితపూర్వక సమాధానంగా సమర్పించారు.
***
(Release ID: 1736807)