రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ
కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన శ్రీ మన్‌సుఖ్ మాండవీయ
प्रविष्टि तिथि:
09 JUL 2021 2:33PM by PIB Hyderabad
కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రిగా శ్రీ మన్‌సుఖ్ మాండవీయ బాధ్యతలు స్వీకరించారు. మంత్రిత్వ శాఖ కార్యదర్శులు, సీనియర్ అధికారులు మంత్రికి స్వాగతం పలికారు. బాధ్యతల స్వీకారం అనంతరం శుభాకాంక్షలు తెలిపారు.

***
(रिलीज़ आईडी: 1734219)
आगंतुक पटल : 231