మంత్రిమండలి
కొబ్బరి అభివృద్ధి బోర్డు చైర్మన్ పదవిని కార్యనిర్వహకేతరంగా చేయాలన్న కొబ్బరి అభివృద్ధి బోర్డు చట్టం, 1979కి సవరణను ఆమోదించిన కేబినెట్
प्रविष्टि तिथि:
08 JUL 2021 7:19PM by PIB Hyderabad
కోకోనట్ డెవలప్‌మెంట్ బోర్డు (కొబ్బరి అభివృద్ధి బోర్డు) చైర్మన్ పదవిని కార్యనిర్వహకేతరంగా (నాన్- ఎగ్జిక్యూటివ్) మార్చాలన్న వ్యవసాయ, సహకార, రైతాంగ సంక్షేమ శాఖ ప్రతిపాదనను కేంద్ర కేబినెట్ గురువారం ఆమోదించింది. ఈ ప్రతిపాదన కొబ్బరి పెంపకందారులందరికీ లబ్ధి చేయనుంది.
***
(रिलीज़ आईडी: 1734089)
आगंतुक पटल : 212
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Malayalam
,
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada